E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది వీక్ ఏ సీరియల్..?

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది వీక్ ఏ సీరియల్..?
Advertisement

Telugu TV Serials : తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న సీరియల్స్ కి డిమాండ్ ఏ మాత్రం ఉంటుందో చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు కూడా సీరియల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న జనాలు సీరియల్ యొక్క స్టోరీ పై సోషల్ మీడియా వేదికగా కామెంట్లు కూడా పెడుతుంటారు. ఈ మధ్య ఆ సినిమాలకన్న ఎక్కువగా సీరియల్స్ కి మంచి డిమాండ్ కూడా వస్తుంది. ప్రేక్షకులను మరింత ఆకట్టుకునే విధంగా తెలుగు చానల్స్ కొత్త కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తున్నాయి.. అందులో స్టార్ మా ఛానల్ ఒక్క అడుగు ముందే ఉంది.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త షోలతో పాటుగా సీరియల్స్ ని కూడా ప్రసారం చేస్తూ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ని అందుకుంటుంది.. ఈ ఛానల్ లో ఇప్పటివరకు ప్రసారమవుతున్న సీరియల్స్లలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ ఏవి..? ఈవారం హైలెట్ సీరియల్ ఏది అన్నది ఒకసారి మనం తెలుసుకుందాం..

ఈ వీక్ టాక్ ఆఫ్ ది సీరియల్..? 

స్టార్ మా లో ప్రసారిమవుతున్న ప్రతి సీరియల్ కి మంచి రేటింగ్ ఉంటుందన్న విషయం తెలిసింది.. ఈ చానల్లో వస్తున్న సీరియల్స్ రియల్ లైఫ్ కి దగ్గరగా ఉండడంతో జనాలు వీటిని చూసినందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ప్రతిరోజు వచ్చే సీరియల్స్ కి టిఆర్పి రేటింగ్ కూడా ఎక్కువగానే ఉంది. గతవారంతో పోలిస్తే ఈ వారం సీరియల్స్ అన్నీ కూడా మంచి రేటింగ్ ను నమోదు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈవారం టాప్ లో ఉన్న సీరియలు సెకండ్ ప్లేస్ లోకి వచ్చిందని ఇండస్ట్రీ వర్గంలో వార్తలు వినిపిస్తున్నాయి.. సెకండ్ లో ఉన్న సీరియల్ మొదటి స్థానంలోకి రావడం విశేషం. గతవారం టాప్ లో కొనసాగిన కార్తీకదీపం 2 ఇప్పుడు రెండో స్థానంలో కొనసాగుతున్నట్లు తెలుస్తుంది.. రెండవ స్థానంలో జనాలని ఎంటర్టైన్ చేసిన గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈవారం టాప్ రేటింగ్ తో దూసుకుపోవడం అతిశయోక్తి కాదు. ఎక్కడో మూడో ప్లేస్ లోనో నాలుగో ప్లేస్ లోనూ ఉండాల్సిన ఈ సీరియల్.. ఇప్పుడు మొదటి ప్లేస్ లోకి రావడంతో సీరియల్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. మొత్తానికి బాలు గాడి సీరియల్ మొదటి స్థానంలోకి వచ్చేసింది. ఈ వారం టాక్ ఆఫ్ ది టౌన్ గా ఈ సీరియల్ నిలవడం విశేషం..

‘గుండెనిండా గుడిగంటలు’ స్టోరీ విషయానికొస్తే.. 

Advertisement

స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలు సీరియల్ కూడా ఒకటి.. బాలు మే నెల డైలాగులు ప్రేక్షకులు ఉన్న విపరీతంగా ఆకట్టుకుంటాయి. అంతే కాదు బాలు ప్రభావతి మనోజులపై వేసే సెటైర్లు కూడా హైలెట్గా నిలుస్తుంటాయి. ఈ వారం బాలు మనోజ్ కి కళ్ళు పోవాలని కోరుకోవడంతో.. అలాగే మనోజ్కళ్ళల్లో గాజు పెంకులు గుచ్చుకుంటాయి.. తన అన్నకి ఇలా జలిపింది అని బాధపడిపోతూ నానా కష్టాలు పడి హాస్పిటల్ బిల్లు కడతాడు బాలు.. కానీ మనోజ్ రోహిణి మాత్రం కొంచెం కూడా కృతజ్ఞతా భావం లేకుండా డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేస్తాము అని అంటారు అందుకే.. ఇక అంతే కాదు బాలుకి కోపం వచ్చేలా మనోజ్ మాట్లాడతాడు. బాలు శాపాలు నోటితో ఎలా అంటే అలానే జరిగిపోతాయి. మనోజ్ ని ఒక ఆట ఆడుకుంటాడు బాలు.. మొత్తానికి మనోజ్ కి కళ్ళు వచ్చేలోగా బాలు ఆడే ఆటకు జనాలు ఫిదా అయిపోతారని అర్థం అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Illu Illaalu Pillalu : రామరాజు అరెస్ట్.. స్టోరీలో ఊహించని ట్విస్ట్.. శ్రీవల్లి అవుట్..

Brahmamudi Serial Today Episode October 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సొంత ఆఫీసుకు వెళ్తూ రేఖకు షాక్‌ ఇచ్చిన ఐశ్వర్య

Thursday TV Movies : గురువారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 15th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: వైజయంతికి మనోహరి గురించి సరస్వతి నిజం చెప్తుందా..?  

బతుకమ్మ వేడుకల్లో లయ అందాల సందడి.. వీడియో వైరల్!

మంగ్లీ vs మధుప్రియ.. ఈసారి బతుకమ్మ పాటల్లో ఎవరిది పైచేయి?

తల్లి కాబోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్.. ఘనంగా సీమంతపు వేడుక!

అగ్గిపెట్టి మచ్చ అంత్యక్రియల్లో అసలేం జరిగింది? బయటపెట్టిన వైజాగ్ సత్య!

Big Stories

Advertisement
×