Weekend OTT Movies: ప్రతి వీకెండ్ కొత్త సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వీక్ డేస్ లో కాస్త తక్కువ సినిమాలు వచ్చిన సరే.. వీకెండ్ మాత్రం బోలెడు సినిమాలు మూవీ లవర్స్ ని పలకరిస్తుంటాయి.. ఈవారం థియేటర్లలో సినిమాలేవి రిలీజ్ కాలేదు కానీ, గతవారం రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.. ముఖ్యంగా సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది.. ఇకపోతే ఓటీటీలో కూడా చాలా సినిమాలో వస్తూ ఉంటాయి.. గతవారంతో పోలిస్తే ఈ వారం మరికొన్ని సినిమాలు స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి..
ఇక వీకెండ్ ఓటీటీ లోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా ఏకంగా 40 సినిమాలకు పైగా స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. వీటిలో బాహుబలి ది టార్చ్ బేరర్, హాలీవుడ్ చిత్రం అవతార్ 3 వంటి సూపర్ హిట్ సినిమాలు కూడా ఈవారం ఓటీటీలోకి వచ్చేశాయి.. ఈవారం ఎక్కువగా యాక్షన్ చిత్రాలు స్ట్రీమింగ్ రావడంతో మూవీ లవర్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మరి అసలు ఆలస్యం చేయకుండా ఈ వీకెండు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..
బ్లాస్ట్ (తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ)
బాహుబలి ది టార్చ్ బేరర్ (సిరీస్) (తెలుగు)
బాహుబలి ది టార్చ్ బేరర్ (సిరీస్) (తెలుగు)
రాజా శివాజీ (సినిమా హిందీ)
లిటిల్ బ్రదర్ (సినిమా- ఇంగ్లీష్, తమిళ, తెలుగు, హిందీ)
ఇన్ ది హాండ్స్ ఆఫ్ డాంటే (సినిమా -ఇంగ్లీష్, తమిళ, తెలుగు, హిందీ)
అవతార్: (సిరీస్)
నోట్స్ ఫ్రమ్ ది లాస్ట్ రో (సిరీస్ – కొరియన్, తమిళ, తెలుగు, హిందీ)
ఏజెంట్ కిమ్ రియాక్టివేటెడ్ (సిరీస్ – కొరియన్, ఇంగ్లీష్)
ది షీప్ డిటెక్టివ్స్ (సినిమా – ఇంగ్లీష్, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ)
బ్రేక్ ఫాస్ట్ (సినిమా- తమిళ, తెలుగు, కన్నడ)
దూరదర్శిని (సినిమా- తెలుగు)
గ్రామ్ చికిత్సాలయ – సీజన్ 2 (సిరీస్- హిందీ)
అలయన్స్ (రియాలిటీ షో – హిందీ)
డగ్ డగ్ (హిందీ)
బిల్లీ ఎలిష్ – హిట్ మీ హార్డ్ అండ్ సాఫ్ట్: ది టూర్ (ఇంగ్లీష్)
బ్లూ హెరన్ (ఇంగ్లీష్)
కరోలినా కరోలిన్ (ఇంగ్లీష్)
హోల్డ్ ది ఫోర్ట్ (ఇంగ్లీష్)
హంగ్రీ (ఇంగ్లీష్)
ఐ లవ్ బూస్టర్స్ (ఇంగ్లీష్)
పవర్ బల్లాడ్ (ఇంగ్లీష్)
ట్యూనర్ (ఇంగ్లీష్)
సావేజ్ హౌస్ (ఇంగ్లీష్)
కొత్త కొత్తగా (సినిమా- తెలుగు)
డియర్ కేరళ కుట్టి (సినిమా – తెలుగు)
మూండ్రమ్ కన్ (సినిమా – తమిల్ )
రివాల్వర్ రింకో (సినిమా – మలయాళం)
యెట్టి (సినిమా -ఇంగ్లీష్, తమిళ, తెలుగు, హిందీ)
దిస్ ఈజ్ నాట్ మర్డర్ మిస్టరీ (సినిమా – ఇంగ్లీష్, హిందీ)
పర్ఫెక్ట్ ఫ్యామిలీ (వీక్లీ సిరీస్)
కప్ (సినిమా- మలయాళం)
మమ్మటియాన్ స్టార్స్ (సిరీస్)
లింగం (సిరీస్- తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ)
హౌస్ ఆఫ్ ది డ్రాగన్ – సీజన్ 3 (సిరీస్- ఇంగ్లీష్, తమిళ, తెలుగు, హిందీ)
ది ఏజెన్సీ – సీజన్ 2 (సిరీస్- ఇంగ్లీష్)
అవతార్: ఫైర్ అండ్ యాష్ (సినిమా- ఇంగ్లీష్, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ)
ది బేర్ – సీజన్ 5 (సిరీస్ – ఇంగ్లీష్)
అండర్ టోన్ (సినిమా- ఇంగ్లీష్)
గతవారంతో పోలిస్తే.. ఈ వారం చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఏకంగా 40 సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నాయి. బాహుబలి యానిమేషన్ మూవీతో పాటుగా, అవతార్ 3 మూవీల కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు..మరి ఈ వీకెండ్ సినిమాల సందడి ఎక్కువగా ఉంది. అటు థియేటర్లలోకి కూడా ఎక్కువగానే వస్తున్నాయి. ఏ మూవీ బాక్సాఫీస్ విన్నర్ గా నిలుస్తుందో చూడాలి..