Raai Laxmi: ఈ మధ్య సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోత హద్దులు దాటిపోయాయి. అందాల భామలంతా ఆన్‌లైన్‌లోనే తమ అందాలను ప్రదర్శిస్తున్నారు.
హాట్ హాట్ అందాలను షేర్ చేస్తూ కుర్రకారు హృదయాలను దోచుకుంటున్నారు. అందులో హాట్ అండ్ బోల్డ్ బ్యూటీ రాయ్ లక్ష్మి ఒకరు.
ఎప్పటికప్పుడు తన అందాలతో సోషల్ మీడియా నెటిజన్స్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇక ఆమె సినీ కెరీర్ విషయానికొస్తే..
తమిళంలో ‘కర్క కసడర’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘కాంచనమాల కేబుల్ టీవీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఈ క్రమంలోనే తన అందచందాలతో తెలుగు ప్రేక్షకాభిమానులకు బాగా దగ్గరైంది.
ఇక గతంలో మెగాస్టార్ చిరంజీవితో ‘ఖైదీ నంబర్ 150’ సినిమాలో రత్తాలు రత్తాలు సాంగ్‌కి దుమ్ముదులిపేసింది.
అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘సర్ధార్ గబ్బర్‌సింగ్’లో ఐటెం భామగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బికినీలో ఉన్న హాట్ ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.