Ananya Nagalla Latest Photos: టాలీవుడ్‌లో అసలే చాలా తక్కువమంది తెలుగమ్మాయి ఉన్నారు. అందులోనూ అతి తక్కువమందికే గుర్తింపు లభించింది. అలాంటి వారిలో అనన్య నాగళ్ల ఒకరు. (Image Source: Ananya Nagalla/Instagram)
ఎలా ప్లాన్ చేస్తే తన కెరీర్ ముందుకెళ్తుందో, ఎలాంటి కథలు ఎంచుకుంటే ప్రేక్షకుల్లో తను రెజిస్టర్ అవుతానో లాంటి విషయాలు అనన్యకు బాగా తెలుసు. (Image Source: Ananya Nagalla/Instagram)
అప్పటివరకు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన అనన్య నాగళ్ల కెరీర్.. ‘వకీల్ సాబ్’ మూవీతో పూర్తిగా టర్న్ అయిపోయింది. (Image Source: Ananya Nagalla/Instagram)
‘వకీల్ సాబ్’ మూవీలో ముగ్గురు హీరోయిన్లు ఉండగా అందులో ఒక హీరోయిన్‌గా నటించింది అనన్య. అయినా కూడా తనకు సమానంగా గుర్తింపు లభించింది. (Image Source: Ananya Nagalla/Instagram)
‘వకీల్ సాబ్’ తర్వాత తను సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కాకుండా హీరోయిన్‌గా మాత్రమే ఛాన్సులును ఒప్పుకోవడం ప్రారంభించింది. (Image Source: Ananya Nagalla/Instagram)
అనన్య నాగళ్లకు సినిమాల్లో ఎంత పాపులారిటీ దక్కుతుందో.. తన సోషల్ మీడియా పోస్టులతో కూడా అంతే పాపులారిటీ లభిస్తుంది. (Image Source: Ananya Nagalla/Instagram)
తాజాగా కూల్ లుక్స్‌తో ఫోటోలు షేర్ చేసింది అనన్య. దీంతో అనన్య నాగళ్ల కూల్‌గా ఉండగలదు, హాట్‌గా కూడా కవ్వించగలదు అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. (Image Source: Ananya Nagalla/Instagram)