Andrea Jeremiah (Source: Instagram)
హీరోయిన్స్ మాత్రమే కాదు.. కొందరు సింగర్స్ కూడా చూడడానికి హీరోయిన్స్లాగే ఉంటారు. ఆ లిస్ట్‌లో ముందుంటుంది ఆండ్రియా.
Andrea Jeremiah (Source: Instagram)
తమిళ సింగర్ అయిన ఆండ్రియా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.
Andrea Jeremiah (Source: Instagram)
సినిమాల్లో పాటలు పాడడమే కాకుండా స్టేజ్ షోలు కూడా చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ.
Andrea Jeremiah (Source: Instagram)
ఫ్రీగా ఉన్నప్పుడు ఎక్కువగా ట్రిప్స్‌గా వెళ్తూ వాటికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
Andrea Jeremiah (Source: Instagram)
సింగర్‌గానే కాదు.. ఆండ్రియా బ్యూటీకి కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
Andrea Jeremiah (Source: Instagram)
ప్రస్తుతం ఆండ్రియాకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదపాు 3.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.