BigTV English

Bigg Boss Rathika: వైట్ డ్రెస్‌లో ‘బిగ్ బాస్’ బ్యూటీ అందాలు.. మహారాణిలాగా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్

Bigg Boss Rathika Photos: కామెడియన్‌గా ఒక స్టాండప్ కామెడీ షోతో తన కెరీర్‌ను ప్రారంభించింది రతిక. ఆ తర్వాత పలు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించింది. కానీ ‘బిగ్ బాస్’తో తన లైఫ్ టర్న్ అయిపోయింది.

Rathika
Rathika

ఎంతోమంది గుర్తింపు రాని సెలబ్రిటీలకు లైఫ్ ఇచ్చిన బిగ్ బాస్.. రతికను కూడా ప్రేక్షకులకు తెలిసేలా చేసింది.

Rathika
Rathika

బిగ్ బాస్‌లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌తో చేసిన లవ్ ట్రాక్ తనకు బాగా వర్కవుట్ అయ్యింది. అలా ఒకసారి ఎలిమినేట్ అయిపోయి కూడా మళ్లీ తిరిగొచ్చింది.

Rathika
Rathika

బిగ్ బాస్ తర్వాత రతిక సినిమాల్లో పెద్దగా యాక్టివ్‌గా కనిపించడం లేదు. చాలామంది బిగ్ బాస్ సెలబ్రిటీల్లాగానే తను కూడా సోషల్ మీడియాకే పరిమితమయ్యింది.

Rathika
Rathika

ప్రస్తుతం రతిక సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

Rathika
Rathika

Related News

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Big Stories

×