Priya Prakash Varrier (Source: Instagram)
ఒక్క వింక్‌తో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన ప్రియా ప్రకాశ్ వారియర్ తాజాగా చీరకట్టులో ఫోటోలు షేర్ చేసింది.
Priya Prakash Varrier (Source: Instagram)
సినిమాల్లో ఎలా ఉన్నా.. ఆఫ్ స్క్రీన్ మాత్రం ఎక్కువగా మోడర్న్ డ్రెస్సుల్లోనే కనిపిస్తుంది ప్రియా.
Priya Prakash Varrier (Source: Instagram)
అలాంటిది మలయాళ న్యూ ఇయర్ సందర్భంగా చీరకట్టులో పద్ధతిగా ఫోటోలు షేర్ చేసింది.
Priya Prakash Varrier (Source: Instagram)
ఈ ఫోటోలు చూసిన వారంతా ప్రియాలో ఈ యాంగిల్ కూడా ఉందా అని మాట్లాడుకుంటున్నారు
Priya Prakash Varrier (Source: Instagram)
తాజాగా ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ మూవీతో క్లీన్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది ప్రియా.