Mithila Palkar Latest Photos: మిథిలా పాల్కర్ ఓరి దేవుడా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఈ భామ 2014లో మరాఠీ భాషా లఘు చిత్రం మజా హనీమూన్‌లో తొలిసారిగా నటించింది.

ఈ అమ్మడుకి తెలుగులో అంతగా అవకాశాలు రాకపోయిన హిందీలో పలు సినిమాల్లో అలరించింది.

ఇక ఈ బ్యూటీ సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్‌లోకూడా అలరించింది.

అయితే సినిమాల్లో అంతగా అవకాశాలు రాకపోయిన సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలను, ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

మరి టాలీవుడ్ లో ఈ భామకు మరో అవకాశాలు వస్తాయామో చూడాలి. ఈమె అందాల వేడి కారణంగానే గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోంది అంటూ నెటిజన్లు ఫన్నీగా సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టేస్తున్నారు.