Krithi Shetty Latest Photos: క్రిస్మస్ సందర్భంగా ముద్దుగుమ్మలంతా రెడ్ డ్రెస్సులు వేసుకొని తమ ఫ్యాన్స్‌కు విషెస్ చెప్తూ కనిపిస్తున్నారు. తాజాగా కృతి శెట్టి కూడా అదే లిస్ట్‌లో యాడ్ అయ్యింది. (Image Source: Krithi Shetty/Instagram)
క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ.. దాంతో స్పెషల్‌గా కొన్ని ఫోటోలు.. ఇవి చాలు ఫ్యాన్స్‌ను అలరించడానికి.. అందుకే కృతి శెట్టి కూడా అదే చేసింది. (Image Source: Krithi Shetty/Instagram)
బుల్లి రెడ్ డ్రెస్‌లో కృతి శెట్టి క్యూట్ ఫోటోలు చూస్తే ఫాలోవర్స్ ఫిదా అవ్వకుండా ఉండలేరు. అందుకే తెగ లైకులు కొట్టేస్తున్నారు. (Image Source: Krithi Shetty/Instagram)
చాలా తక్కువ సమయంలోనే ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది కృతి శెట్టి. సోషల్ మీడియాలో తను షేర్ చేసే ఫోటోలు మరింత ఫ్యాన్ బేస్‌ను పెంచేస్తున్నాయి. (Image Source: Krithi Shetty/Instagram)
‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యింది కృతి శెట్టి. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు సంపాదించుకుంటూ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. (Image Source: Krithi Shetty/Instagram)
ఆఫర్లు బాగానే వచ్చినా ‘ఉప్పెన’ తర్వాత కృతి శెట్టికి గుర్తుండిపోయే హిట్ రాలేదు. అందుకే పరభాషా ఇండస్ట్రీలపై ఫోకస్ చేసింది. (Image Source: Krithi Shetty/Instagram)
ఇటీవల టోవినో థామస్ హీరోగా నటించిన ‘ఆర్మ్’తో మాలీవుడ్‌లో అడుగుపెట్టిన కృతి.. ఇప్పుడు కోలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. (Image Source: Krithi Shetty/Instagram)