Krithi Shetty (Source /instagram)
హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే మంచి హిట్ టాక్ ను అందుకుంది. ఉప్పెన సినిమాతో ఈమె కూడా ఎంట్రీ ఇచ్చింది.
Krithi Shetty (Source /instagram)
ఆ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో అమ్మడుకు అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. అందులో కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ ను అందుకున్నాయి.
Krithi Shetty (Source /instagram)
మొదటి రెండు మూడు సినిమాలతోనే టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలకు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే యూత్ క్రష్ గా మారింది.
Krithi Shetty (Source /instagram)
ఫేవరెట్ గా ఉన్న హీరోయిన్స్ అందరిని పక్కనపెట్టి యూత్ అందరూ కృతి శెట్టి అందానికి ఫిదా అయ్యి ఆమె జపం చేస్తున్నారు.. ఆ తర్వాత అందరికి వాంటెడ్ హీరోయిన్ అయ్యింది
Krithi Shetty (Source /instagram)
తెలుగులో ఎక్కువగా అవకాశాలు లేకపోయినప్పటికీ తమిళం లో మాత్రం కృతి శెట్టి తన క్రేజ్ ని చూపిస్తోంది. ప్రస్తుతం తమిళంలో నటిస్తూ బిజీగా ఉంది..
Krithi Shetty (Source /instagram)
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే ఈమె స్టైలిష్ లుక్ లో ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.