Mamitha Baiju Latest Photos: ఒకేఒక్క మలయాళం సినిమాతో మొత్తంగా సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్యూటీ మమితా బైజు. (Image Source: Mamitha Baiju/Instagram)
2024లో విడుదలయిన బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో ‘ప్రేమలు’ కూడా ఒకటి. అందులో హీరోయిన్‌గా పరిచయమయ్యింది మమితా బైజు. (Image Source: Mamitha Baiju/Instagram)
మమితా బైజు చేసిన ‘ప్రేమలు’ సినిమా తనను ప్రేక్షకులకు విపరీతంగా దగ్గర చేసింది. (Image Source: Mamitha Baiju/Instagram)
సోషల్ మీడియాలో చాలాకాలం తర్వాత యాక్టివ్ అయిన మమితా బైజు.. తాజాగా చీరకట్టులో ఫోటోలు షేర్ చేసి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. (Image Source: Mamitha Baiju/Instagram)
‘ప్రేమలు’ తర్వాత మమితాకు క్రేజ్‌తో పాటు ఆఫర్లు కూడా పెరిగాయి. (Image Source: Mamitha Baiju/Instagram)
ప్రస్తుతం మలయాళంతో పాటు తమిళంలో కూడా మమితా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. (Image Source: Mamitha Baiju/Instagram)