
నయన్ సారిక.. తన క్యూట్‌నెస్‌తో యువతను పిచ్చెక్కిస్తుంది.

‘గంగం గణేశా’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది.

నయన్ సారిక నటించిన రెండో సినిమా ‘ఆయ్’లో భలే క్యూట్‌గా కనిపిస్తుంది.

ఈ సినిమాలో ‘డైవర్షన్ బ్యూటీ’ సాంగ్ ఆకట్టుకుంటుంది.

ఈ సినిమాలో గోదారి యాసలో నయన్ చెప్పిన డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.