Pranitha Subhash (Source: Instagram)
కొన్నిసార్లు హీరోయిన్స్ డ్రెస్సులు చూస్తుంటే అబ్బా.. వాట్ ఏ ఐడియా అని అనిపిస్తుంది. తాజాగా ప్రణీత డ్రెస్ చూస్తుంటే అదే అనిపిస్తోంది.
Pranitha Subhash (Source: Instagram)
పెళ్లయినా, ఇద్దరు పిల్లలకు తల్లైనా కూడా ప్రణీత సుభాష్ మాత్రం ఇప్పటికీ తన ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉండడానికే ప్రయత్నిస్తుంది.
Pranitha Subhash (Source: Instagram)
పెళ్లి తర్వాత వెండితెరకు దూరమయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం ప్రణీత ఇంకా యాక్టివ్గానే ఉంది.
Pranitha Subhash (Source: Instagram)
తాజాగా చూయింగ్ గమ్ మోడల్ డ్రెస్‌లో ఫోటోలు షేర్ చేసి కవ్విస్తోంది ప్రణీత సుభాష్.
Pranitha Subhash (Source: Instagram)
చూయింగ్ గమ్ డ్రెస్, రెడ్ ప్యాంట్ చూసి ప్రణీత డ్రెస్ చాలా క్రియేటివ్‌గా ఉందే అని ఫాలోవర్స్ ఫీలవుతున్నారు.
Pranitha Subhash (Source: Instagram)
సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రలతో మంచి గుర్తింపు సాధించిన ప్రణీత.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది.
Pranitha Subhash (Source: Instagram)
చాలామంది ఇతర హీరోయిన్లలాగానే ప్రణీత కూడా పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.