priya prakash (1)
Priya Prakash Varrier Looks Stunning in Red Saree: ప్రియా ప్రకాశ్ వారియర్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కుర్రకారు ముఖ్యంగా సోషల్ మీడియా యూజర్లకు ఈమె బాగా పరిచయం.
priya prakash (2)
ఒక్క వీడియోతో సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యింది ఈ మలయాళ ముద్దుగుమ్మ. ఒరు అదాల్ లవ్ సినిమాలోని కన్ను గీటే సీన్లో రాత్రిరాత్రే స్టార్ డమ్ అందుకుంది. ఒక్కసారిగా ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.
priya prakash (3)
ఈ చిత్రం తర్వాత ప్రియా ప్రకాశ్ కెరీర్లో ఫుల్ బిజీ అవుతుంది అనుకున్నారు. కానీ, ఆశించిన స్థాయిలో ఆమెకు ఆఫర్స్ రావడం లేదు. ఆడపదడప సినిమాలు చేస్తూ వెండితెరపై మెరుస్తుంది. తెలుగులో నితిన్ సరసన చెక్‌లో మూవీ నటించింది.
priya prakash (4)
కానీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టింది. ఇటీవల ధనుష్ జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రంలో నటించి అలరిచింది. మరోవైపు అజిత్ విడాముయర్చి చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించింది. అప్పుడప్పుడు వెండితెరపై మెరిసే ఈ భామ సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపిస్తుంది.
priya prakash (5)
అప్పుడప్పుడు తన ఫోటోషూట్స్ షేర్ చేసి నెటిజన్స్ ఫిదా చేస్తుంది. తాజాగా ఈ వింక్ బ్యూటీ ఎర్ర చీరలో హాట్ ఫోజులతో ఆకట్టుకుంది. పెద్ద బోట్టు, సింపల్ రెడ్ కాటన్ చీర, స్లీవ్‌లెస్ బ్లౌజ్లో వయ్యారాలు పోయింది.
priya prakash (6)
ప్రస్తుతం ప్రియా ప్రకాశ్ వారియర్ ఫోటోలను నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. సంప్రదాయంగా కనిపిస్తే ఘాటు ఫోజులతో మతిపోగోడుతున్న ఆమె ఫోటోలు చూసి నెటిజన్స్ ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.