Rashi Singh: ప్రముఖ హీరోయిన్ రాశి సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ఏ సినిమాలో నటించినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునేలా ఆ పాత్రకు జీవం పోస్తుంది. ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటూ అందాలను అప్పుడప్పుడు ఆరబోస్తూ కనిపిస్తుంటుంది. తాజాగా పలు ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో ఎంతో అందగా కనిపిస్తూ నెటిజన్స్ ను ఫిదా చేస్తుంది.
హీరోయిన్ రాశి సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ సినిమా ప్రేక్షకులకు సుపరిచితమే.
ఈ హీరోయిన్ ఏ సినిమాలో నటించినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునేలా నటిస్తుంటుంది.
ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటుంది.
తాజాగా పలు ఫొటోలను పోస్ట్ చేసింది.
అందులో ఎంతో అందగా కనిపిస్తూ నెటిజన్స్ ను ఫిదా చేస్తుంది.
ఆ ఫొటోలను చూసి కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు నెటిజన్స్..