Thamma Twitter Review: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల్లో నటిస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటూ వస్తుంది. పుష్ప 2 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది అలాగే బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో బిజీగా గడుపుతుంది రష్మిక.. రష్మిక నటించిన తాజా చిత్రం ‘థామా’ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీ అందుకుందో.. పబ్లిక్ రెస్పాన్స్ ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ హారర్ ‘థామా’ నేడు థియేటర్స్ విడుదలైంది. కామెడీ హారర్ జోనర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో.. పబ్లిక్ టాక్ ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూ లో ఇప్పుడు చూసేద్దాం..
దీపావళి హై వోల్టేజ్ మూవీ..కథ చాలా కొత్తగా, ఊహించని మలుపులతో గ్రిప్పింగ్ గా ఉందని చెబుతున్నారు. హారర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది మంచి ఛాయిస్ అని చెప్పాలి. మందన్న ఏ సినిమాలో నటించిన ఆ సినిమాకి ఆమె నటన హైలైట్ అవుతుంది.. ఈ సినిమాలో కూడా ఆమె నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని ఓ నెటిజన్ ట్విట్ చేశారు..
#ThammaReview: A HIGH VOLTAGE AND MASSY DIWALI DHAMAKA. 🧛🏻🦇❤️
Rating: 4*/5 ⭐⭐⭐⭐#Thamma is a ferocious folklore for the audience which brings its timeless storytelling with modern cinematic energy. 💥💥💥
Directed by #AdityaSarpotdar who recently helmed the critically… pic.twitter.com/oQZAKVNdpe
— Suryakant Dholakhandi (@maadalaadlahere) October 21, 2025
థామా మూవీ కామెడీ చాలా బాగుంది. ఈ సినిమా నాకు పూర్తి సంతృప్తిని అందించింది. ఈ సినిమాను ఫుల్లుగా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాకు దర్శకుడు ఆదిత్య డైరెక్షన్ చేసిన విధానం చాలా బాగుంది. ఈ సినిమా కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించారు.. దీపావళికి అదిరిపోయే గిఫ్ట్ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.
Movie Review- #Thamma Waowww⭐️⭐️⭐️⭐️⭐️it's a film that leaves you thoroughly entertained and completely satisfied.
The direction is simply superb, showing a masterful understanding of how to captivate the audience and make the picture look good to everyone.
Every single… pic.twitter.com/Df2SCECYBI— Love.prem98 (@LPrem98) October 18, 2025
థామా కామెడీ హారర్ మూవీ.. ఇది హై వోల్టేజ్ మూవీ. ఆయుష్మాన్ ఖురానా, రస్మిక మందన్న ఎవరికి వారే పోటీపడి మరి నటించారు.. కచ్చితంగా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది.. ఇందులో నటించిన ప్రతి ఒక్క నటీనటులు కూడా తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుంది అంటూ ఓ ఒక్కొక్కరి క్యారెక్టర్ ని సినిమా గురించి పూర్తిగా వివరించారు..
#ThammaReview: A HIGH VOLTAGE AND MASSY DIWALI DHAMAKA. 🧛🏻🦇❤️
Rating: 4*/5 ⭐⭐⭐⭐#Thamma is a ferocious folklore for the audience which brings its timeless storytelling with modern cinematic energy. 💥💥💥
Directed by #AdityaSarpotdar who recently helmed the critically… pic.twitter.com/oQZAKVNdpe
— Suryakant Dholakhandi (@maadalaadlahere) October 21, 2025
Also Read :సోషల్ మీడియాలో హీటేక్కిస్తున్న వంటలక్క.. ‘కార్తీక దీపం’ టీమ్ కు బిగ్ షాక్..
థామా ఒక అద్భుతమైన మూవీ.. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంది. అక్కడక్కడ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కానీ స్టోరీ మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు.
#Thamma 3.5 ⭐
Thamma is a delightfully spooky ride! Ayushmann Khurrana & Rashmika Mandanna shine with their chemistry & wit. Some tonal issues, but overall, a solid Maddock film. #ThammaThisDiwali #ThammaOn21stOct @iamRashmika @ayushmannk pic.twitter.com/1SWxrCKx6w
— Kavya Awasthi (@Kavya1140) October 21, 2025
just caught Thamma on its big Diwali drop, and damn, it’s a wild ride! 👀
The plot?
Two lovers fighting fate, family, and some bloodthirsty Betaals. It’s ambitious, maybe too much at times, but the twists keep you hooked.– Ayushmann’s the MVP, nailing the emotional bits and… pic.twitter.com/50hYc1p3Xh
— The SohilVerse 💬 (@sohilverse) October 21, 2025
#Thamma Movie Review
"Thamma" is an engaging mix of emotion, drama, and unpredictability. The first half focuses on building the story a bit slow at times, but it sets the stage well. The second half, however, really picks up and delivers an impressive payoff.
What truly… pic.twitter.com/3qAbhgsvkG
— Cineholic (@Cineholic_india) October 20, 2025
మొత్తానికి ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ చూస్తుంటే రష్మిక ఖాతాలో మరో సూపర్ హిట్ సినిమా పడబోతుందని తెలుస్తుంది. కామెడీ హారర్ జోనర్ లో వచ్చిన ఈ మూవీ జనాలను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతానికైతే పాజిటివ్ టాక్ ను అందుకున్న థామా కలెక్షన్లు ఏమాత్రం వసూల్ చేస్తుందో చూడాలి..