BigTV English

Devara : దేవర ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ అంటే ఫైర్.. అదిరిపోయిన విజువల్స్…

Devara : దేవర ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ అంటే ఫైర్.. అదిరిపోయిన విజువల్స్…

Devara Trailer : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. కొరటాలా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.. మూవీ విడుదలకు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు మేకర్స్.. ఈ క్రమంలో సినిమా పై భారీ హైఫ్ ను క్రియేట్ చేసేందుకు ఒక్కో అప్డేట్ ను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..


ట్రైలర్ విషయానికొస్తే.. మొదటి ట్రైలర్ కేవలం విజువల్స్ చూపించారు.. కాని ఈ ట్రైలర్ లో మాత్రం ఒక్కో సీన్ ప్రేక్షకులను అలరిస్తుంది. సముద్రం మళ్లీ ఎరుపు ఎక్కింది శీనా.. భయం పోవాలంటే దేవుడి కథ వినాలి.. భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర గురించి వినాలా.. సముద్రం మీద ఒక దేవర ఉన్నాడు. కొండమీద ఇంకో దేవరను తయారు చేస్తే ఎట్లగుంటుంది అంటూ పవర్ ఫుల్ డైలాగులతో ట్రైలర్ మొదలవుతుంది.. ఎన్టీఆర్ సన్నివేశాలు, ఫైట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. దేవర డైలాగులు, డ్యాన్స్, ప్రతి సీన్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి.. ఆ ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి చూసేయ్యండి..

ntr devara second trailer released
ntr devara second trailer released

ఇక దేవర సినిమా త్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్నా సినిమా కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ తో అంచనాలు రెట్టింపు అయ్యాయి.. ఆయుధ పూజ సాంగ్ మీద ఫుల్ హైప్ నడుస్తుంది.. ఏకంగా తారక్ , కొరటాల శివ రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో ఈ సాంగ్ మూవీకే హైలెట్ గా నిలుస్తుందని చెప్పారు. దీనితో థియేటర్స్ తగలబడిపోవడం ఖాయం అని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. ఈ అప్ డేట్స్ విషయంలో అసంతృప్తి చెందినా కానీ… మూవీ మీద మాత్రం అదే హైప్ నెలకొంది. సెప్టెంబర్ 27 వస్తే కానీ అసలు రికార్డ్స్ మొదలవ్వవు.. ఇక జాన్వీ కపూర్ మొదటి సినిమా కావడంతో ఈ సినిమా పై ఆశలు పెట్టుకుంది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులుగా వెయిట్ చెయ్యాల్సిందే..


 

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×