Ritu Varma (Source: Instagram)
రీతూ వర్మ నటించిన సినిమా ఎలా ఉన్నా.. అందులో తన పాత్ర మాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంటుందని ఫ్యాన్స్ అంటుంటారు.
Ritu Varma (Source: Instagram)
తన సినిమా విడుదల అవుతున్నప్పుడు తప్పా మిగతా సమయాల్లో సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉండదు రీతూ.
Ritu Varma (Source: Instagram)
‘మజాకా’ తాజాగా విడుదలయ్యింది కాబట్టి పువ్వుల డ్రెస్లో నవ్వులు చిందిస్తూ ఫోటోలు షేర్ చేసింది రీతూ వర్మ.
Ritu Varma (Source: Instagram)
తెలుగమ్మాయి రీతూ వర్మ తాజాగా ‘మజాకా’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.