Sai Pallavi (Source: Instagram)
ఏ మాత్రం గ్లామర్ షో చేయకుండా కేవలం యాక్టింగ్‌తోనే పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్స్‌లో సాయి పల్లవి ఒకరు.
Sai Pallavi (Source: Instagram)
ఎక్కువగా సినిమాలు చేయకపోయినా తనకంటూ భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది సాయి పల్లవి.
Sai Pallavi (Source: Instagram)
అందుకే తనను ఫ్యాన్స్ అంతా లేడీ పవర్ స్టార్ అని కూడా అంటుంటారు.
Sai Pallavi (Source: Instagram)
సినిమాల్లో మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో కూడా సాయి పల్లవి నచ్చిందే చేస్తుంది.
Sai Pallavi (Source: Instagram)
సోషల్ మీడియాలో సాయి పల్లవి అంత యాక్టివ్ కాదు. ఎప్పుడో ఒకసారి మాత్రమే ఫోటోలు షేర్ చేస్తుంటుంది.
Sai Pallavi (Source: Instagram)
అలా అప్పుడప్పుడు తను ఫోటోలు షేర్ చేసినప్పుడే ఫాలోవర్స్ అంతా సంతోషపడుతుంటారు.