BigTV English

Shalini Pandey Photos: అర్జున్ రెడ్డి హీరోయిన్ బోల్డ్ లుక్స్.. చూపులతో కవ్విస్తున్న షాలిని!

Shalini Pandey Photos: అర్జున్ రెడ్డి హీరోయిన్ బోల్డ్ లుక్స్.. చూపులతో కవ్విస్తున్న షాలిని!

Shalini Pandey Photos| షాలిని పాండే తాజా ఫొటోషూట్ హాట్ పోజులతో రెచ్చిపోయింది.


ఆ ఫొటోల్లో చూపులతోనే తన అభిమానులను కవ్విస్తోంది.


ప్రియుడి కోసం విరహ వేదనలో తపించే ప్రేమికలా ఆ హావభావాలు వర్ణణాతీతం.

అర్జున్ రెడ్డితో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన షాలిని పాండే. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

కానీ ఆ తరువాత ఆమె నటించిన హిందీ, తెలుగు సినిమాలేవి ఆమెకు తగిన గుర్తింపు నివ్వలేదు.

అయినా 2022లో హిందీ టాప్ హీరో అయిన రణ్వీర్ సింగ్ తో జయేష్ భాయ్ జోర్దార్ లో మంచి పాత్ర కొట్టేసింది. అయితే ఆ సినిమా కూడా నిరాశపరిచింది.

తాజాతా అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ తో మహరాజ్ వెబ్ సిరీస్ లో నటనక ఆస్కారమున్న పాత్ర పోషించింది.

Related News

Faria Abdullah : మంచంపై అలా వాలిపోతూ.. అందాల వడ్డింపు.. నువ్వు మారిపోయావ్ చిట్టి!

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Big Stories

×