BigTV English

Sreeleela : శ్రీలీలకు గాయం.. అసలు మ్యాటర్ వింటే షాక్ అవుతారు?

Sreeleela : శ్రీలీలకు గాయం.. అసలు మ్యాటర్ వింటే షాక్ అవుతారు?

Sreeleela : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీలా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ ను అందుకున్న కుర్రది అతి తక్కువ కాలంలోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ ఇమేజ్ ను అందుకుంది. స్టార్ హీరోల కు ఆప్షన్ అయ్యింది. ఈమె అందం అభినయంతో కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ అమ్మడు హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వచ్చిన ఆఫర్ ను వాడుకుంది. పెద్దగా సక్సెస్ రేటు లేకున్నా కూడా సౌత్ ఇండస్ట్రీలో క్రేజ్ ను అందుకుంది. ఈ బ్యూటీ గురించి ఓ వార్త ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. ఈమె ఇప్పటివరకు చేసిన సినిమాల్లో తనకు నచ్చిన సినిమా ఇదే అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది.


కుర్ర బ్యూటీ శ్రీలీలకి ఆఫర్స్ మాత్రం సౌత్ నుంచి నార్త్ వరకు వస్తున్నాయి. అయితే ఇంత స్టార్డం పెట్టుకున్న శ్రీలీల లేటెస్ట్ గా ఓ గాయం తో కనిపించి షాకిచ్చింది. తన ముఖం మీద రక్తపు గాయాన్ని సోషల్ మీడియాలో చూపించి తన అభిమానులకి ఒక్క నిమిషం గుండె ఆగినంత పనైంది. నిజానికి అది గాయం కాదు. ఓ సినిమాలోని ఫైటింగ్ కు సంబందించిన పిక్ అని శ్రీలీల తర్వాత చెప్పింది. తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో చేసిన చిట్ చాట్ లో ఆమెకి ఒక ప్రశ్న ఎదురైంది. ఇప్పుడు వరకు శ్రీలీల చేసిన సినిమాల్లో తనకి ఎంతో ఇష్టమైన పాత్ర ఏది అంటే దానికి సమాధానంగా ఆ రక్తంతో ఉన్న పిక్ ని పెట్టి గెస్ చెయ్యండి అంటూ ఆన్సర్ ఇచ్చింది.

Srileela shared a photo of her face with bruises


ఆ ఫోటోను మొదట చూసి షాక్ అయిన ఫ్యాన్స్ ఆ తర్వాత నిజం తెలుసుకొని ఊపిరి పీల్చు కున్నారు. బాలయ్యతో తనకి కూతురుగా కనిపించిన సినిమా “భగవంత్ కేసరి” లోని అన్నట్టు రివీల్ చేసింది. కాగా అందులో కనిపించే ఇన్నోసెంట్ లుక్ లో ఫోటోనే శ్రీలీల షేర్ చేసుకొని తన ఫేవరెట్ రోల్ ఇది అంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది. ఆ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.. అయితే ఇప్పుడు ఎందుకు ఆ ఫోటోను షేర్ చేసింది అన్నది మాత్రం ఆలోచనలో పడవేస్తుంది. ఇక ఈ అమ్మడు సినిమాల విషయానికొస్తే.. సినిమాల లైనప్ మాములుగా లేదు.. ప్రస్తుతం అర డజనుకు పైగా సినిమాలను చేస్తుంది. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, అలాగే నితిన్, రవితేజ లాంటి స్టార్స్ తో రెండోసారి నటిస్తుంది. అలాగే రీసెంట్ గానే కోలీవుడ్ లో కూడా ఓ బడా ఆఫర్ నే సొంతం చేసుకున్నట్టుగా సమాచారం.. ఆ సినిమాల్లో ఏ ఒక్క సినిమా హిట్ టాక్ ను అందుకుంటుందో చూడాలి..

 

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×