E-Paper
Advertisement

Sobhita: ఎంగేజ్‌మెంట్ తర్వాత మొదటిసారి హాట్ ఫోటోలు షేర్ చేసిన శోభితా.. పాప చాలా బోల్డ్!

Advertisement

Sobhita Bold Photos: త్వరలోనే అక్కినేని వారి ఇంటికి కోడలిగా మారబోతుంది శోభితా ధూళిపాళ. నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత మొదటిసారి బోల్డ్ ఫోటోషూట్‌తో ఫాలోవర్స్‌కు షాకిచ్చింది. (Image Credit: Sobhita/Instagram)

Sobhita
Sobhita

ఆగస్ట్ 9న నాగచైతన్యను ఎంగేజ్‌మెంట్ చేసుకుంది శోభితా. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. (Image Credit: Sobhita/Instagram)

Sobhita
Sobhita
Advertisement

మామూలుగా శోభితా ధూళిపాళ చాలా బోల్డ్. సోషల్ మీడియాలో తన ఫోటోషూట్స్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. (Image Credit: Sobhita/Instagram)

Sobhita
Sobhita

కానీ నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్ తర్వాత తను ఎక్కువగా ఫోటోషూట్స్‌లో పాల్గొనలేదు. మొదటిసారి ఒక బోల్డ్ ఫోటోషూట్ షేర్ చేసి అందరికీ షాకిచ్చింది. (Image Credit: Sobhita/Instagram)

Sobhita
Sobhita
Advertisement

రెడ్ డ్రెస్‌లో హాట్ ఫోజులతో శోభితా షేర్ చేసిన ఫోటోలకు ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ లైకులు వస్తున్నాయి. (Image Credit: Sobhita/Instagram)

Sobhita
Sobhita

ఒక బ్రాండ్ ఫోటోషూట్ కోసం ఇలా రెడ్ డ్రెస్‌లో రెడీ అయ్యి.. ప్రమోషన్స్‌లో భాగంగానే శోభితా ఈ ఫోటోలను పోస్ట్ చేసిందని అర్థమవుతోంది. (Image Credit: Sobhita/Instagram)

Sobhita
Sobhita

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Big Stories

Advertisement
×