BigTV English
Advertisement

Sravanthi Chokarapu: తగ్గేదే లే అంటున్న యాంకర్.. మరో వెరైటీ లుక్‌లో అట్రాక్ట్ చేస్తున్న స్రవంతి

Sravanthi Chokarapu Latest Photos: బిగ్ బాస్ రియాలిటీ షోలోకి వెళ్లిన తర్వాత చాలామంది జీవితాలు మారిపోతాయి. అలాగే యాంకర్ స్రవంతి చొక్కారపు కెరీర్ కూడా టర్న్ అయిపోయింది. (Image Source: Sravanthi Chokarapu/Instagram)

Sravanthi Chokarapu
Sravanthi Chokarapu

బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా వెళ్లకముందు కూడా స్రవంతి యాంకర్‌గా పనిచేసింది. కానీ ఆ తర్వాతే తన కెరీర్‌లో జోరు పెరిగింది. (Image Source: Sravanthi Chokarapu/Instagram)

Sravanthi Chokarapu
Sravanthi Chokarapu

బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత స్రవంతి చొక్కారపుకు యాంకర్‌గా ఎన్నో అవకాశాలు రావడం మొదలయ్యింది. (Image Source: Sravanthi Chokarapu/Instagram)

Sravanthi Chokarapu
Sravanthi Chokarapu

షోలతో పాటు, సినిమా ఈవెంట్స్‌కు కూడా స్రవంతిని యాంకర్‌గా ఎంచుకుంటున్నారు. (Image Source: Sravanthi Chokarapu/Instagram)

Sravanthi Chokarapu
Sravanthi Chokarapu

ఎన్నో సినిమా ప్రెస్ మీట్స్‌కు స్రవంతి యాంకర్‌గా పనిచేసింది. ఇప్పటికీ వాటితోనే తను బిజీ అయిపోయింది. (Image Source: Sravanthi Chokarapu/Instagram)

Sravanthi Chokarapu
Sravanthi Chokarapu

ఒకవైపు యాంకర్‌గా షోలతో, ఈవెంట్స్‌తో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో ఫోటోలతో తన ఫ్యాన్స్‌ను అలరించడం మాత్రం స్రవంతి మర్చిపోదు. (Image Source: Sravanthi Chokarapu/Instagram)

Sravanthi Chokarapu
Sravanthi Chokarapu

సోషల్ మీడియాలో స్రవంతికి వేరే లెవెల్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే తన ఫోటోలకు లక్షల్లో లైకులు వచ్చిపడుతుంటాయి. (Image Source: Sravanthi Chokarapu/Instagram)

Sravanthi Chokarapu
Sravanthi Chokarapu

బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత గ్లామర్ షోలో లిమిట్స్ దాటేసింది స్రవంతి చొక్కారపు. (Image Source: Sravanthi Chokarapu/Instagram)

Sravanthi Chokarapu
Sravanthi Chokarapu

ఎప్పటికప్పుడు వెరైటీ డ్రెస్సులు వేసుకుంటూ గ్లామర్ షో చేస్తూ ఫాలోవర్స్‌ను అలరిస్తుంటుంది. (Image Source: Sravanthi Chokarapu/Instagram)

Sravanthi Chokarapu
Sravanthi Chokarapu

తాజాగా మరొక వెరైటీ డ్రెస్సులో కుర్రకారును ఫిదా చేసే ఫోటోలు షేర్ చేసింది స్రవంతి. (Image Source: Sravanthi Chokarapu/Instagram)

Sravanthi Chokarapu
Sravanthi Chokarapu

Related News

Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

Sapthami Gowda : యెల్లో డ్రెస్ లో క్యూట్ లుక్ తో కట్టిపడేస్తున్న కాంతారా బ్యూటీ..

Anupama ParameswRan : కిల్లింగ్ లుక్ లో లిల్లీ.. అబ్బా ఆ చూపులకే కుర్రాళ్ళు ఫిదా..!

Nidhhi Agerwal : గ్లామర్ డోస్ పెంచేసిన వీరమల్లు బ్యూటీ!

Avantika Mishra: బ్యాక్ లెస్ అందాలతో నిద్రలేకుండా చేస్తున్న మాయా బ్యూటీ!

Nisha Agarwal: వెకేషన్‌లో చిల్‌ అవుతున్న అక్కా చెల్లెల్లు.. కాజల్‌, నిషా అగర్వాల్‌ ఫోటోలు వైరల్‌

Rakul Preeth Singh : చూపులతో మత్తెక్కిస్తున్న రకుల్.. స్టిల్స్ మాములుగా లేవు..

Kriti kharbanda: నాభి అందాలతో గత్తరలేపుతున్న కృతికర్బంధ..

×