శ్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ హ్యాపీ డేస్ మూవీతో తన కెరీర్ ప్రారంభించింది.
తమన్నా ప్రస్తుతం తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో నటిస్తోంది.
తెలుగు ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది.
ఇక తమన్నా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరో వైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలు ఫాన్స్ తో పంచుకుంటుంది.
తాజగా బ్లూ కలర్ డ్రెస్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ.