Tejeswini Gowda ( Source / Instagram )
తేజస్విని గౌడ బుల్లి తెర మీద సీరియల్స్ ద్వారా షోస్, ఈవెంట్స్ ద్వారా ఆడియన్స్ పరిచయమే.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా ఈమె పేరు వినిపిస్తుంది.
Tejeswini Gowda ( Source / Instagram )
చెన్నై బ్యూటీ అయిన ఈమె తెలుగులో పలు సీరియల్స్ చేస్తూ బిజీ అయ్యింది.. ఈ మధ్య పలు ఈవెంట్స్, ఇంటర్వ్యూలలో తన గురించి చెప్తూ అభిమానుల మనసు దోచుకుంది.
Tejeswini Gowda ( Source / Instagram )
తేజు, అమర్ విడాకులు తీసుకోబోతున్నారని ఈ మధ్య వార్తలు వినిపిస్తున్నాయి. దానిపై ఆమె పలు ఇంటర్వ్యూ లలో క్లారిటీ ఇచ్చింది.
Tejeswini Gowda ( Source / Instagram )
సీరియల్ హీరో అమర్ దీప్ తో ప్రేమలో పడింది. ఇద్దరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
Tejeswini Gowda ( Source / Instagram )
పెళ్లి తర్వాత అమర్ సీరియల్స్ చెయ్యడంతో పాటుగా టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన యాటిట్యూడ్ తో ఆడియన్స్ ను మెప్పించాడు.
Tejeswini Gowda ( Source / Instagram )
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తేజు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా వైట్ శారీలో మెరిసింది. దేవకన్యలాగా ఉంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.