BigTV English

Tripti Dimri: బార్బీ డాల్ డ్రెస్సులో తృప్తి.. ఈ అందానికి కుర్రకారు దాసోహమే!

Tripti Dimri Latest Photos: నటీనటుల లైఫ్ మారిపోవాలంటే ఒక్క సినిమా చాలు.. అలాగే తృప్తి దిమ్రీ లైఫ్ కూడా ‘యానిమల్’ అనే ఒక్క సినిమాతో మారిపోయింది. (Image Source: Tripti Dimri/Instagram)

Tripti Dimri
Tripti Dimri

‘యానిమల్’ తర్వాత తృప్తి దిమ్రీ ప్రొఫెషనల్ లైఫ్ చాలా మారిపోయింది. ఆ మూవీ తర్వాత తను చాలా బిజీ అయిపోయింది. (Image Source: Tripti Dimri/Instagram)

Tripti Dimri
Tripti Dimri

ప్రస్తుతం తృప్తి దిమ్రీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. (Image Source: Tripti Dimri/Instagram)

Tripti Dimri
Tripti Dimri

‘యానిమల్’ తర్వాత ఒకట్రెండు సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు కొట్టేసింది తృప్తి దిమ్రీ. కానీ వాటి రిజల్ట్ మాత్రం ఆశించినంతగా లేదు. (Image Source: Tripti Dimri/Instagram)

Tripti Dimri
Tripti Dimri

హిట్ అయినా, ఫ్లాప్ అయినా తృప్తికి అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. సినిమాల్లో ఎలా ఉన్నా సోషల్ మీడియాలో బిజీగానే ఉంటుంది. (Image Source: Tripti Dimri/Instagram)

Tripti Dimri
Tripti Dimri

‘యానిమల్’ తర్వాత ఎన్నో బ్రాండ్స్‌ను ప్రమోట్ చేయడంలో తృప్తి దిమ్రీ బిజీ అయిపోయింది. (Image Source: Tripti Dimri/Instagram)

Tripti Dimri
Tripti Dimri

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటోషూట్స్‌తో, బ్రాండ్ ప్రమోషన్స్‌తోనే బిజీగా గడిపేస్తోంది తృప్తి దిమ్రీ. (Image Source: Tripti Dimri/Instagram)

Tripti Dimri
Tripti Dimri

ఇటీవల ‘విక్కీ ఔర్ విద్యా కా వో వాలా వీడియో’లో హీరోయిన్‌గా రాజ్‌కుమార్ రావుతో డ్యూయెట్లు పాడింది తృప్తి. (Image Source: Tripti Dimri/Instagram)

Tripti Dimri
Tripti Dimri

‘విక్కీ ఔర్ విద్యా కా వో వాలా వీడియో’ మూవీ ఫ్లాప్ అయినా కూడా తృప్తి దిమ్రీ కెరీర్‌పై పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. (Image Source: Tripti Dimri/Instagram)

Tripti Dimri
Tripti Dimri

Related News

Supritha: నడిరోడ్డుపై థైస్ అందాలతో రెచ్చగొడుతున్న సుప్రీత!

Nabha Natesh: మెకానిక్ షెడ్ లో పనిచేస్తున్న హీరోయిన్.. అంత కష్టం దేనికి?

Ester Noronha: నీటిపై తేలియాడుతూ.. తడి అందాలతో చెమటలు పట్టిస్తున్న ఎస్తేర్!

Ritika Singh: కస్సుమనే చూపులతో కాకరేపుతున్న రితిక సింగ్.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Kajal Agarwal: మరో ట్రెండీ ఔట్ఫిట్ లో దర్శనమిచ్చిన కాజల్ అగర్వాల్!

Anasuya Bhardwaj: రెడ్ శారీలో మనసు దోచుకుంటున్న అనసూయ.. ఫోటోలు వైరల్!

Big Stories

×