 
					Mass Jathara Twitter review : రీసెంట్ టైమ్స్ లో కొన్ని సినిమాలకు డైలాగ్స్ రాస్తూ రచయితగా మంచి పేరు సాధించుకున్నాడు భాను భోగవరపు. చాలామంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసినట్లు రవితేజ భానుకి కూడా దర్శకుడుగా ఒక అవకాశం ఇచ్చాడు. భాను దర్శకత్వంలో రవితేజ చేసిన సినిమా మాస్ జాతర. విపరీతమైన అంచనాలు ఉన్న ఈ సినిమా నేడు విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షోలు చాలా చోట్ల మొదలైపోయాయి.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన నాగ వంశీ ఈ సినిమాను నిర్మించారు. నాగ వంశీ ఈ సినిమా మీద విపరీతమైన నమ్మకంతో ఉన్నారు. అలానే అంచనాలన్నీ కూడా ఈ సినిమా మీదే ఉన్నాయి. 2026 లో నాగ వంశీ నిర్మించిన సినిమాలేవి పెద్దగా వర్కౌట్ కాలేదు. మరి మాస్ జాతర ఎంత మాస్ హిట్ అవుతుందో చూడాలి.
ట్విట్టర్ లో ఈ సినిమాకి కొన్నిచోట్ల మంచి రెస్పాన్స్ వస్తుంది. కొంతమంది రొటీన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అసలు సినిమా ప్రేక్షకుడిని ఏ స్థాయిలో ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.
మాస్ కమర్షియల్ సినిమా అక్కడక్కడ నరేషన్ స్లో అవుతుంది కానీ బిజిఎం చాలా బాగుంది.
Commercial Movie Template 🤷🏻♂️
Slow than mass 🔥🔥akkada Akkada narration dip avtadi 😬
But bgm 🧨🧨 & Mass scenes
#MassJathara #RaviTeja #tollymasti @tollymasti #Sreeleela #MassJatharaOnOct31st
— Tollymasti (@tollymasti) October 31, 2025
రవితేజ మరియు శ్రీ లీల ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. తు మేర లవ్ సాంగ్ బాగా వర్కౌట్ అయింది.
#RaviTeja and Sreeleela – ENERGY IS NEXT LEVEL – in Tu Mera Lover Song in #MassJathara Film , AUDIENCE WHISTLES For this One. pic.twitter.com/DjAjkZanyl
— GetsCinema (@GetsCinema) October 31, 2025
కొన్ని ప్యాకెడ్ మూమెంట్స్ భీమ్స్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ సాలిడ్ గా ఎంటర్టైన్ గా ఉంది.
First Half Review #MassJathara
Packed with mass moments, powerful BGM, and a superb interval bang the first half is solid and engaging! 🔥
You're the Best @Naveenc212 🔥
Next Level of Duty @BheemsCeciroleo 🔥
— Milagro Movies (@MilagroMovies) October 31, 2025