E-Paper
Advertisement

ఇంట్లోనే కేఫ్ స్టైల్ కాఫీ..రూ.1,899కే అగారో రాయల్ కాఫీ మేకర్‌

ఇంట్లోనే కేఫ్ స్టైల్ కాఫీ..రూ.1,899కే అగారో రాయల్ కాఫీ మేకర్‌
Advertisement

AGARO Royal coffee maker: ఉదయాన్నే ఒక కప్పు వేడి వేడి కాఫీ తాగితే.. ఆ రోజంతా ఉండే ఎనర్జీనే వేరు. చాలా మంది.. రోజూ కేఫ్‌లకు వెళ్ల లేక, ఇంట్లో పర్ఫెక్ట్ కాఫీ తయారు చేసుకోలేక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసం.. ప్రముఖ హోమ్‌ అప్లయెన్సెస్ బ్రాండ్ ‘అగారో’ ఒక అద్భుతమైన ప్రొడక్ట్‌ను తీసుకువచ్చింది. అదే ‘అగారో రాయల్ 6 కప్స్ కాఫీ మేకర్’. కేవలం రూ. 1,899ధరలో లభించే ఈ కాఫీ మేకర్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పూర్తి వివరాలు:

ఆకర్షణీయమైన డిజైన్, బిల్డ్ క్వాలిటీ:

ఈ అగారో కాఫీ మేకర్ డిజైన్ చాలా ప్రీమియమ్‌గా ఉంటుంది. సిల్వర్ , బ్లాక్ కలర్ కాంబినేషన్‌తో వస్తున్న ఈ మిషన్ మీ కిచెన్ లుక్‌ను పూర్తిగా మార్చేస్తుంది. ఇది కాంపాక్ట్ సైజులో.. ఉండటం వల్ల కిచెన్ కౌంటర్‌ టాప్‌లో చాలా తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. దీనిలో ఉపయోగించిన ప్లాస్టిక్ , గ్లాస్ మెటీరియల్ చాలా క్వాలిటీతో ఉంటుంది. అందుకే ఇది ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది.

6 కప్పుల సామర్థ్యం :

Advertisement

పెద్ద ఫ్యామిలీల కోసం లేదా ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు అందరికీ ఒకేసారి వేడి వేడి కాఫీ అందించడానికి ఈ మెషీన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒకే సారి గరిష్టంగా 6 కప్పుల కాఫీని తయారు చేయగలదు. కాఫీ లవర్స్ అందరూ కలిసి ఒకే సారి తమ ఫేవరెట్ బ్రూవ్‌ను ఆస్వాదించడానికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

యాంటీ-డ్రిప్ ఫంక్షన్, ఈజీ ఆపరేషన్ :

ఈ కాఫీ మేకర్‌లో ప్రత్యేకమైన ‘యాంటీ-డ్రిప్’ఫీచర్‌ను అందించారు. దీని వల్ల కాఫీ తయార వుతున్న సమయంలో.. లేదా కారాఫ్ (గ్లాస్ జగ్) బయటికి తీసినప్పుడు చుక్కలు కింద పడ కుండా కిచెన్ శుభ్రంగా ఉంటుంది. దీన్ని ఆపరేట్ చేయడం చాలా కూడా చాలా ఈజీ. సింపుల్ ఆన్/ఆఫ్ స్విచ్ ద్వారా దీన్ని ఈజీగా కంట్రోల్ చేయెచ్చు. అలాగే.. ఇందులో ఉండే వార్మ్ కీపింగ్ ప్లేట్ కాఫీ తయారు చేసిన తర్వాత కూడా దాన్ని కొంత సేపు వేడిగా ఉంచుతుంది.

Advertisement

Also Read: రూ.799కే..ట్రిగ్గర్ పంక్‌హెడ్జ్ Z5 హెడ్‌సెట్ లాంచ్! డోంట్ మిస్

ఈజీ క్లీనింగ్, మెయింటెనెన్స్:

ఎలక్ట్రానిక్ వస్తువులను శుభ్రం చేయడం చాలా మందికి పెద్ద పనిలా అనిపిస్తుంది. కానీ.. ఈ అగారో కాఫీ మేకర్‌లో ఉన్న గ్లాస్ కారాఫ్ , ఫిల్టర్ బాస్కెట్‌ను విడదీయడం చాలా ఈజీ. వీటిని సాధారణ నీటితో కడిగి శుభ్రం చేసుకోవచ్చు. రోజూ కాఫీ మేకర్ వాడే వారికి ఇది మెయింటెనెన్స్ పరంగా ఎంతో సౌకర్య వంతంగా ఉంటుంది.

ధర:

అన్ని లేటెస్ట్ ఫీచర్ల తో వస్తున్న ఈ మోడల్ ధర మార్కెట్లో కేవలం రూ. 1,899 మాత్రమే. బడ్జెట్ ధరలో.. కేఫ్ స్టైల్ కాఫీని ఇంట్లోనే తయారు చేసుకోవాలను కునే కాఫీ లవర్స్ కు ఇది నిజంగా ఒక అద్భుత మైన బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఆఫర్ ముగిసే లోపే కొనేయండి.

Related News

వాట్సప్‌లో ఏఐతో పనులు మరింత ఈజీ.. ప్రైవసీ విషయంలో మాత్రం తగ్గేదే లేదంటున్న సీఈఓ!

నలుగురికి ఒక్కటే రీఛార్జ్.. Airtel రూ. 1,449 ఫ్యామిలీ ప్లాన్ గురించి తెలుసా?

మీ ఫోన్ పోయిందా? డేటా, బ్యాంక్ ఖాతాలను కాపాడుకోవాలంటే వెంటనే ఈ 6 పనులు చేయండి!

రూ.799కే..ట్రిగ్గర్ పంక్‌హెడ్జ్ Z5 హెడ్‌సెట్ లాంచ్! డోంట్ మిస్

చనిపోయిన వ్యక్తి మళ్లీ పుట్టాడా? ఈ బాలుడి కథ వింటే షాకవుతారు!

కెమెరా మార్కెట్‌లోకి వివో ఎంట్రీ? ట్రేడ్‌మార్క్‌తో బయటపడిన ఆసక్తికర విషయం!

నెల రోజుల ఇంటర్నెట్ ఉచితం.. BSNL ధమాకా ఆఫర్‌లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?

Big Stories

Advertisement
×