E-Paper
Advertisement

కేవలం రూ.349కే అన్‌లిమిటెడ్ 5G డేటా, 1+1 రీఛార్జ్.. ఇంతకంటే బెస్ట్ ప్లాన్ ఇంకేముంటుంది?

కేవలం రూ.349కే అన్‌లిమిటెడ్ 5G డేటా, 1+1 రీఛార్జ్.. ఇంతకంటే బెస్ట్ ప్లాన్ ఇంకేముంటుంది?
Advertisement

Airtel 349 Recharge Plan: మొబైల్ రీఛార్జ్ చేసుకునేటప్పుడు కేవలం ధర మాత్రమే చూసుకుంటే సరిపోదు. కొన్నిసార్లు కొంచెం మంచి ప్లాన్ ఎంచుకుంటే.. డేటా, కాలింగ్‌తో పాటు అదనపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఎయిర్‌టెల్ అందిస్తున్న రూ.349 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కూడా ఇలాంటి కోవకే చెందుతుంది. సాధారణ నెలవారీ రీఛార్జ్ చేసుకునే వారికి ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. తక్కువ ధరలోనే ఎక్కువ బెనిఫిట్స్ కోరుకునే కస్టమర్ల కోసం ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇందులో ఏమేం ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

వాలిడిటీ, కాలింగ్ వివరాలు:

ఎయిర్‌టెల్ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా.. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఉచితంగా లభిస్తాయి. బ్యాంకింగ్ అలర్ట్స్, ఓటీపీలు, ఇతర ముఖ్యమైన మెసేజ్‌ల కోసం ఎస్ఎంఎస్ వాడే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ 5G:

Advertisement

ఈ ప్లాన్‌లో వినియోగదారులకు రోజుకు 2GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే 28 రోజుల కాలానికి గాను మొత్తం 56GB డేటాను వాడుకోవచ్చు. అయితే ఇందులో ఉన్న మరో ప్రత్యేక ఆకర్షణ అన్‌లిమిటెడ్ 5G డేటా. మీ ప్రాంతంలో ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉంటే.. మీ రోజువారీ డేటా లిమిట్‌తో సంబంధం లేకుండా అపరిమితంగా 5G ఇంటర్నెట్‌ను ఎంజాయ్ చేయవచ్చు.

Also Read: iPone 17 కొనేవారికి పండగే.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కళ్లు చెదిరే ఆఫర్, క్రెడిట్ కార్డ్ లేకపోయినా భారీ తగ్గింపు!

1+1 ఫ్రీ రీఛార్జ్ ఆఫర్:

Advertisement

ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌పై పరిమిత కాలం పాటు 1+1 ఫ్రీ రీఛార్జ్ ఆఫర్‌ను అందిస్తోంది. అంటే ఒక నెల రీఛార్జ్ చేసుకుంటే మరో నెల రీఛార్జ్ ఉచితంగా పొందే అవకాశం ఉంది. ఎయిర్‌టెల్ నంబర్‌ను రెగ్యులర్‌గా వాడే వారికి ఇది చాలా లాభదాయకమైన ఆఫర్. ఈ ఆఫర్ త్వరలోనే ముగిసే అవకాశం ఉన్నందున.. ఆసక్తి ఉన్నవారు వెంటనే రీఛార్జ్ చేసుకోవడం మంచిది.

అడోబ్ ఎక్స్‌ప్రెస్, సేఫ్టీ ఫీచర్లు:

ఈ ప్లాన్‌తో పాటు 12 నెలల పాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా వస్తుంది. దీని ద్వారా సోషల్ మీడియా పోస్టులు, బ్యానర్లు, ఫోటో డిజైన్లను సులభంగా క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి తోడు స్పామ్ కాల్స్, ఫ్రాడ్ లింక్స్, బ్యాంకింగ్ మోసాల నుండి రక్షణ కల్పించే ‘ఎయిర్‌టెల్ సేఫ్’ ఫీచర్ కూడా ఇందులో ఉంది. అలాగే ప్రతి 30 రోజులకు ఒకసారి నచ్చిన హలో ట్యూన్‌ను ఉచితంగా సెట్ చేసుకోవచ్చు.

Also Read: జియో యూజర్లు ఎగిరి గంతేసే ప్లాన్.. రూ.1000 రీఛార్జ్ చేస్తే రూ.1000 వోచర్లు, ఏడాది పాటు Canva Pro ఫ్రీ!

Tags

Related News

బడ్జెట్ ధరలో ఫ్యామిలీ సైజ్ ఎయిర్ ఫ్రయర్ కావాలా?రూ.2,999కే సూపర్ డీల్!

రూ.899కే 50 గంటల బ్యాటరీ!ఫైర్-బోల్ట్ ఏరో ప్రో ఇయర్‌బడ్స్ ఫీచర్లు అదుర్స్

iPhone 17 కొనేవారికి పండగే.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కళ్లు చెదిరే ఆఫర్, క్రెడిట్ కార్డ్ లేకపోయినా భారీ తగ్గింపు!

జియో యూజర్లు ఎగిరి గంతేసే ప్లాన్.. రూ.1000 రీఛార్జ్ చేస్తే రూ.1000 వోచర్లు, ఏడాది పాటు Canva Pro ఫ్రీ!

10 నిమిషాల్లో డెలివరీ, రూ.22,000 తగ్గింపు.. Motorola Edge 70 Fusionపై క్రేజీ బ్లాక్ ఫ్రైడే డీల్!

అచ్చం మన పక్కంటి వాళ్లు దారి చెప్పినట్టే చెప్తోంది.. Apple Mapsలో వచ్చిన ఈ 3 కొత్త అప్డేట్స్ చూశారా?

ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ ధమాకా..65 ఇంచుల బిగ్ స్క్రీన్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

Big Stories

Advertisement
×