E-Paper
Advertisement

అమెజాన్ సేల్‌లో సగం ధరకే..బ్రాండెడ్ ఫ్రిజ్‌లు, వెంటనే కొనేయండి

అమెజాన్ సేల్‌లో సగం ధరకే..బ్రాండెడ్ ఫ్రిజ్‌లు, వెంటనే కొనేయండి
Advertisement

Amazon Great Indian Festival Sale 2026: ఇంటికి సరి కొత్త లుక్ తీసుకొచ్చేందుకు, కిచెన్‌లో మోడ్రన్‌‌గా మార్చుకునేందుకు పెద్ద ఫ్రిజ్‌ల పాత్ర చాలా ముఖ్యం. ముఖ్యంగా లార్జ్ ఫ్యామిలీస్ లేదా ఫుడ్ స్టోరేజ్ ఎక్కువగా ఉండే ఇళ్లలో ‘సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు’ మొదటి ఆప్షన్‌గా మారుతున్నాయి. పండగ సీజన్ వస్తోందంటే.. చాలు ఈ కామర్స్ దిగ్గజాల ఆఫర్లపై అందరి చూపు ఉంటుంది. ప్రస్తుతం రాబోతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ప్రీమియం సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లపై ఊహించని రీతిలో భారీ డిస్కౌంట్లు, క్యాష్‌ బ్యాక్ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. లేటెస్ట్ ఫీచర్లతో కూడిన ఈ అద్భుతమైన ఫ్రిజ్‌లను అతి తక్కువ ధరకే.. సొంతం చేసుకునేందుకు ఇదే సరైన సమయం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1.సాంసంగ్ సైడ్ బై సైడ్ స్మార్ట్ రిఫ్రిజిరేటర్లు:

Advertisement

టెక్నాలజీలో ఎప్పుడూ ముందుండే.. సాంసంగ్ బ్రాండ్ ఈ సేల్‌లో.. భారీ తగ్గింపుతో లభించనుంది. వైఫై కనెక్టివిటీ, డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో.. వచ్చే ఈ ఫ్రిజ్‌లు ఆహారాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచుతాయి. అమెజాన్ సేల్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI సౌకర్యం ద్వారా వీటిని చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

2.ఎల్జీ ఇన్‌వర్టర్ లీనియర్ టెక్నాలజీ ఫ్రిజ్‌లు:

ఎల్జీ బ్రాండ్‌కు మార్కెట్లో.. ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డోర్ కూలింగ్ ప్లస్, హైజీన్ ఫ్రెష్ ఫీచర్లతో.. వచ్చే ఎల్జీ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లపై ఈసారి.. అమెజాన్ ప్రత్యేక కూపన్ డిస్కౌంట్లు అందిస్తోంది. కరెంట్ ఖర్చును బాగా తగ్గించే ఈ ఫ్రిజ్‌లు మోడ్రన్ కిచెన్‌లకు చక్కగా సరి పోతాయి.

Advertisement

3.హైయర్ మల్టీ-ఫ్లో కూలింగ్ సిస్టమ్:

తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్ కోరుకునే వారికి.. హైయర్ బ్రాండ్ బెస్ట్ ఆప్షన్. దీనిలో.. ఉండే మ్యాజిక్ కూలింగ్ ,కన్వర్టబుల్ మోడ్ ఫీచర్లు కస్టమర్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.సేల్ సమయంలో.. బ్యాంక్ ఆఫర్లను జోడిస్తే భారీగా ఆదా చేసుకోవచ్చు.

4.వర్ల్‌పూల్ ఇంటెలిజెంట్ ఇన్వర్టర్ సిరీస్:

అడాప్టివ్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో కూడిన.. వర్ల్‌పూల్ సైడ్ బై సైడ్ ఫ్రిజ్‌లు ఆహార పదార్థాలను పాడవ కుండా కాపాడటంలో.. ముందుంటాయి. మోడ్రన్ ఫినిషింగ్, స్టైలిష్ లుక్ కలిగి ఉండే ఈ మోడల్స్‌పై.. అమెజాన్ సేల్‌‌లో స్పెషల్ ప్రైస్ డ్రాప్స్ ఉండనున్నాయి.

Also Read: రూ.1,500లోపు బెస్ట్ ఇయర్‌బడ్స్..బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ సౌండ్

బాంక్ ఆఫర్లు , అదనపు తగ్గింపులు: 

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రత్యేకత ఏంటంటే.. కేవలం ప్రొడక్ట్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. ఎస్బీఐ , ఐసీఐసీఐ లేదా హెచ్‌డీఎఫ్‌సీ వంటి ప్రముఖ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనంగా 10% వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా.. పాత ఫ్రిజ్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే అదనపు బోనస్ లభించే అవకాశం ఉంది.

మీ ఇంటికి ఒక ప్రీమియం లుక్ ఇవ్వాలనుకుంటే.. ఆహారాన్ని ఎల్లప్పుడూ తాజాగా ఉంచుకోవాలనుకుంటే.. ఇదే సరైన సమయం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో లభించే ఈ అద్భుతమైన ఆఫర్లను సద్వినియోగం చేసుకొని మీ డ్రీమ్ రిఫ్రిజిరేటర్‌ను బడ్జెట్ ధరలో ఇంటికి తెచ్చుకోండి!

Related News

వేల రూపాయల ఫీచర్లు రూ.1000కే..ఆఫర్ మాములుగా లేదుగా!

రూ.1,500లోపు బెస్ట్ ఇయర్‌బడ్స్..బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ సౌండ్

బ్రాండెడ్ ల్యాప్ టాప్‌పై భారీ డిస్కౌంట్..ఇంతకంటే బెస్ట్ మోడల్ ఉండదు!

తక్కువ కరెంట్ బిల్లుతో అద్భుతమైన కూలింగ్..హయర్ ఫ్రిజ్‌పై భారీ డిస్కౌంట్

రూ.5,999కే వాషింగ్ మెషీన్..ఆఫర్ అంటే ఇలా ఉండాలి!

ఆన్ లైన్‌లో బట్టలు కొనక ముందే.. ఫిట్టింగ్ సరిపోతుందో లేదో ముందే చూసుకోవచ్చు!

భూమికి దగ్గరగా శని గ్రహం, 15 ఏళ్లకు ఒక్కసారే వచ్చే అద్భుతం.. ఈ తేదీ మిస్ కావద్దు!

Big Stories

Advertisement
×