BigTV English
Advertisement

Amazon Discount Tricks: డిస్కౌంట్ ట్రిక్స్.. ధరలు భారీగా తగ్గుతాయి.. జస్ట్ ఫాలో దిస్..!

Amazon Discount Tricks: డిస్కౌంట్ ట్రిక్స్.. ధరలు భారీగా తగ్గుతాయి.. జస్ట్ ఫాలో దిస్..!

Discount Tricks for Amazon Prime Day Sale on July 20th: ఈ టెక్నాలజీ యుగంలో ఏది కొనాలన్నా ఎవరూ ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ కామర్స్‌లో సైట్స్ నుంచి సులభంగా కొనేస్తున్నారు. ఈ క్రమంలోనే  మీరు ఆన్‌లైన్ షాపింగ్స్‌ ఎక్కువగా చేస్తున్నట్లయితే కొన్ని విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. వీటి ద్వారా మీరు డబ్బును ఆదా చేసుకోవచ్చు. అమోజాన్ జులై 20 నుంచి 21 వరకు ప్రైమ్ డే సేల్ నిర్వహిస్తుంది. ఇందులో అనేక ఉత్పత్తులపై బంపర్ డిస్కౌంట్లు అందిస్తోంది. అయితే ఈ సేల్‌లో పాల్గొనాలంటే కస్టమర్‌లు ప్రైమ్ మెంబర్షిప్ కలిగి ఉండాలి. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.


అమెజాన్ మీకు ఇష్టమైన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అయితే మీరు వెంటనే దాని ప్రైమ్ మెంబర్‌గా మారండి. ప్రైమ్ మెంబర్‌గా మారడం వలన ప్రత్యేకమైన డిస్కౌంట్‌ల నుండి ఉచిత వన్-డే డెలివరీ వరకు అనేక ప్రయోజనాలను పొందొచ్చు. ఇది కాకుండా అమోజాన్ మ్యూజిక్, అమోజాన్ ప్రైమ్ వీడియో వంటి అనేక కంటెంట్ ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్ కూడా చేయవచ్చు.

Also Read: OnePlus 11 5G Price Cut: బిగ్ డీల్.. వన్‌ప్లస్ ఫోన్‌.. రూ.14 వేల డిస్కౌంట్!


అమెజాన్ ప్రైమ్ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఈ కార్డు సహాయంతో కస్టమర్‌లు భారీ క్యాష్‌బ్యాక్ ప్రయోజనాన్ని పొందవచ్చు. మీరు ICICI బ్యాంక్ లేదా అమెజాన్ వెబ్‌సైట్‌ ద్వారా దీని కోసం అప్లై చేసుకోవచ్చు. ఇది మల్టిబుల్ ప్రొడక్ట్స్ పేమెంట్స్‌పై ప్రైమ్ సభ్యులకు 5 శాతం క్యాష్‌బ్యాక్, అన్ని ఇతర చెల్లింపులపై ఒక శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది.

అలానే ప్రతి రోజూ అందుబాటులో ఉండే డీల్స్ గురించి తెలుసుకోండి. దేనిపై ఎక్కువ డిస్కౌంట్ లభిస్తుందో చూడండి. దీని ద్వారా మీరు మీకు ఇష్టమైన వస్తువు కొనుగోలుపై ఎక్కువ మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో అమోజాన్ కూపన్ డిస్కౌంట్లను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ కూపన్ల ద్వారా ఎలక్ట్రానిక్స్‌పై రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ఎటువంటి వస్తువులపై ఆఫర్లు లభిస్తాయో మీరు తెలుసుకోవచ్చు.

Also Read: Flipkart Early Bird Sale: చాలా పెద్ద సీక్రేట్.. సైలెంట్‌గా ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. సగం ధరకే టీవీలు, ఫ్రిజ్‌లు!

మీరు రెగ్యులర్‌గా నిరంతరం ఉపయోగించే కొన్ని వస్తువులు ఉన్నాయి. మీరు వాటిని మళ్లీ మళ్లీ ఉపయోగిస్తుంటారు. చెప్పాలంటే అందులో ప్రోటీన్ బార్లు, షాంపూలు, బాడీ వాష్‌లు ఉంటాయి. ఈ వస్తువులపై సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చు. మీరు దాన్ని ఏ టైమ్‌లో కొనుగోలు చేయాలో నిర్ణయించుకోవచ్చు. దాని కోసం సభ్యత్వం తీసుకోవాలి.

Related News

Samsung’s New 5G: శామ్‌సంగ్‌ నుంచి మరో సర్‌ప్రైజ్.. బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్ల ఫోన్‌

Vibe Coding: డెవలపర్ల కొంపముంచుతున్న కృత్రిమ మేధ.. అసలేమిటీ వైబ్‌కోడింగ్?

Meta Fake Ads Revenue: మోసపూరిత యాడ్స్‌తో లక్షల కోట్లు సంపాదించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. ఒక్క ఏడాదిలోనే

Amazon Offer on Smart Tvs: రూ.50 వేల టీవీ కేవలం రూ16 వేలకే.. అమెజాన్‌ సేల్‌లో టీవీలపై భారీ ఆఫర్‌

Smartphones comparison: పిక్సెల్ 10 ప్రో vs గెలాక్సీ S25 అల్ట్రా vs ఐఫోన్ 17 ప్రో.. ఎవరిది అసలైన టాప్­ఫ్లాగ్‌షిప్?

iphones Stolen: ఒకే నగరంలో 80000 ఐఫోన్లు దొంగతనం.. పోలీసులు ఏం చెబుతున్నారంటే

Motorola Mobile Offer: ఫ్లిప్‌కార్ట్‌లో హాట్‌ డీల్‌.. రూ.19వేల మోటరోలా ఫోన్‌ ఇప్పుడు కేవలం రూ.15వేల లోపే..

Oneplus Nord 2T Ultra 5G: వన్‌ప్లస్‌ నోర్డ్‌ 2టీ అల్ట్రా 5జీ.. ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లతో వచ్చిన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌

Big Stories

×