Amazon : ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఎప్పటికప్పుడు తన కస్టమర్ కోసం లేటెస్ట్ ఆఫర్స్ ను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫెస్టివల్స్ సీజన్లో అదే ఆఫర్స్ ను అందిస్తుంది. ఇప్పటివరకు ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ పై ఎన్నో ఆఫర్స్ తీసుకువచ్చిన అమెజాన్.. తాజాగా స్మార్ట్ టీవీలపై బంపర్ ఆఫర్స్ ను ప్రకటించింది.
ఏ పండుగలు వచ్చినా ఈ కామర్స్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ అదిరిపోయే ఆఫర్స్ అందిస్తుంటాయి. ఇందులో ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇచ్చే ఆఫర్స్ కు కస్టమర్స్ మెస్మరైజ్ అయిపోతారు. అయితే తాజాగా అమెజాన్ ఇయర్ ఎండ్ సేల్ ను ప్రారంభించేసింది. ఇందులో స్మార్ట్ టీవీలపై అదిరే ఆఫర్స్ నడుస్తున్నాయి. ఎల్ జీ, సామ్సాంగ్, సోనీ వంటి టాప్ బ్రాండ్ టీవీల పై 80% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక బెస్ట్ టీవీలను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్స్ కు ఇదే బెస్ట్ ఆఫర్.
అమెజాన్ ఇయర్ ఎండ్ సేల్లో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ టీవీలను అందిస్తుంది. ప్రీమియం 4K ఎల్ఈడి టీవీలపై బంపర్ ఆఫర్స్ ఉన్నాయి. టాప్ బ్రాండ్ స్మార్ట్ టీవీలను తక్కువ ధరకే కొనాలనుకునే కస్టమర్స్ ఈ ఆఫర్స్ ను ట్రై చేసేయండి.
Samsung 43 Inch D సిరీస్ క్రిస్టల్ 4K UHD స్మార్ట్ LED TV : ఈ టీవీని అమెజాన్ లో 42% డిస్కౌంట్ తో పొందవచ్చు. ఈ టీవీ 4K UHD రిజల్యూషన్‌తో వచ్చేసింది. ఇక క్రిస్టల్ ప్రాసెసర్ 4K తో బెస్ట్ విజువల్ ఫీల్ ను అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీకి Wi-Fi, USB, HDMI పోర్ట్‌లు ఉన్నాయి. ఇక ఈ టీవీ అసలు ధర 49,990 కాగా Amazonలో దీని ధర రూ. 31,990.
Sony 55 అంగుళాల BRAVIA 2 4K UHD స్మార్ట్ LED Google TV: ఈ టీవీని అమెజాన్ లో 42% డిస్కౌంట్ తో పొందవచ్చు. Sony BRAVIA TV 4K X -Reality PRO, HDR10/HLG సపోర్ట్‌తో వచ్చేసింది. హై క్లారిటీ డిస్‌ప్లే కూడా ఉంది. ఇందులో Google TV ఇన్బిల్ట్ అయ్యి ఉంది. దీంతో స్ట్రీమింగ్ సేవలను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. దీని బేస్ ధర రూ.99,990 కాగా అమెజాన్‌లో రూ.57,990కి కొనుగోలు చేయవచ్చు.
ఇక ఈ స్మార్ట్ టీవీలతోపాటు స్మార్ట్ ఫోన్స్ పై సైతం అమెజాన్ ఆఫర్స్ ను అందిస్తుంది. టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు వన్ ప్లస్, ఆపిల్, అమెజాన్, సాంసంగ్, రియల్ మీ మొబైల్ పై ఆఫర్స్ తో పాటు ఈఎంఐ సదుపాయం కూడా అందిస్తోంది. ఇక వచ్చే ఏడాది వన్ ప్లస్ 13 తో పాటు ఐక్యూ నుంచి కొత్త మొబైల్స్ వస్తుండడంతో.. ఇప్పటికే లాంఛ్ అయిన మొబైల్స్ పై బెస్ట్ ఆఫర్స్ ను అందిస్తుంది. యాపిల్ ఈ ఏడాది ఎంతో గ్రాండ్ గా లాంఛ్ చేసిన ఐఫోన్ 16 సిరీస్ పై సైతం ఆఫర్స్ ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. స్మార్ట్ ఫోన్లతో పాటు స్మార్ట్ టీవీలు కొనాలి అనుకునే కస్టమర్స్ ఈ ఆఫర్లు కచ్చితంగా ట్రై చేసేయండి.
ALSO READ : వన్ ప్లస్ మెుబైల్ పై భారీ తగ్గింపు.. ఒక్కరోజే ఆఫర్!