E-Paper
Advertisement

బట్టల ఉతికే టెన్షన్ తగ్గించాలా? బెస్ట్ 8 కేజీ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు ఇవే!

బట్టల ఉతికే టెన్షన్ తగ్గించాలా? బెస్ట్ 8 కేజీ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు ఇవే!
Advertisement

Best washing machine for family: ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్‌లో ఇంటి పనులను ఈజీ చేసుకోవడం చాలా ముఖ్యం. అందులోనూ బట్టలు ఉతకడం అంటే చాలా మందికి బద్ధకమే. ఈ టెన్షన్‌ను పూర్తిగా తగ్గించడానికి 8 కేజీ కెపాసిటీ గల టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు అద్భుతంగా పని చేస్తాయి. 4 నుంచి 5 మంది సభ్యులున్న కుటుంబాలకు ఈ సైజ్ సరిగ్గా సరి పోతుంది. వీటిలో వివిధ రకాల మోడల్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఎలాంటి మోడల్స్ ప్రస్తుతం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. వాటి ఫీచర్ల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బెస్ట్ 8 కేజీ వాషింగ్ మెషీన్లు:

1.LG 8 Kg 5 Top Load Washing Machine:

ఎల్జీ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ మోడల్ (Model: T80VBMB4Z) ఫ్యామిలీస్ కి ఎప్పుడూ నంబర్ వన్ ఛాయిస్. ఇందులో ఉండే టర్బో డ్రమ్, స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ బట్టలపై ఉన్న మొండి మరకలను .. చిటికెలో వదిలిస్తుంది. ఇది తక్కువ కరెంట్, నీటిని వాడుకుంటూ 5 స్టార్ రేటింగ్‌తో వస్తుంది. దీని ధర సుమారు రూ. 19,990 నుంచి రూ. 21,000 మధ్య ఉంది.

2.Samsung 8 Kg  Washing Machine:

Advertisement

సాంసంగ్ బ్రాండ్ అంటేనే.. టెక్నాలజీకి మారు పేరు. ఈ 8 కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ ఎకో బబుల్ టెక్నాలజీతో వస్తుంది. ఇది తక్కువ నీటితోనే డిటర్జెంట్‌ను రిచ్ నురగలా మార్చి బట్టల లోపలి..నుంచి శుభ్రం చేస్తుంది. డిజిటల్ ఇన్వర్టర్ మోటార్ ఉండటం వల్ల శబ్దం చాలా తక్కువగా వస్తుంది. దీని ధర సుమారు రూ. 24,000 నుంచి రూ. 27,000 వరకు ఉంటుంది.

3.IFB 8 Kg 5 Star  Washing Machine:

ఐఎఫ్‌బీ కంపెనీ నుంచి వచ్చిన ఈ ఏఐ-పవర్డ్ వాషింగ్ మెషీన్ బట్టల నాణ్యతను బట్టి ఆటోమేటిక్‌గా వాషింగ్ సైకిల్‌ను సెట్ చేసుకుంటుంది. ఇందులో.. ఉండే డీప్ క్లీన్ టెక్నాలజీ ,ఆక్వా ఎనర్జీ ఫీచర్ నీటిని ఫిల్టర్ చేసి బట్టలు కొత్త వాటిలా మెరిసేలా చేస్తుంది. ట్రెండీ లుక్‌తో.. వస్తున్న ఈ మెషీన్ ధర సుమారు రూ.22,400 నుంచి రూ.25,000గా ఉంది.

4.Haier 8 Kg 5 Star  Washing Machine:

Advertisement

తక్కువ బడ్జెట్‌లో.. అదిరి పోయే ఫీచర్స్ కోరుకునే వారికి హయర్ బ్రాండ్ పర్ఫెక్ట్ ఆప్షన్. ఓషనస్ వేవ్ డ్రమ్ డిజైన్ కలిగి ఉండటం వల్ల బట్టలు పాడవకుండా.. చాలా సున్నితంగా ఉతుకుతాయి. అలాగే ఇందులో.. ఉండే మ్యాజిక్ ఫిల్టర్ మురికిని.. ఇన్‌స్టంట్‌గా పీల్చుకుంటుంది. దీని ధర మార్కెట్లో సుమారు రూ.23,000 నుంచి రూ.24,500 వరకు లభిస్తుంది.

Also Read: రూ.482కే..పోర్టబుల్ జ్యూసర్, వెంటనే కొనేయండి

5. Godrej 8 Kg AI Powered  Washing Machine:

గోద్రెజ్ నుంచి వచ్చిన ఈ మోడల్ ప్రత్యేకంగా.. హైజీనిక్ వాష్ కోరుకునే.. మోడరన్ ఫ్యామిలీస్ కోసం డిజైన్ చేయబడింది. ఇందులో.. ఇన్-బిల్ట్ హీటర్ ఉండటం వల్ల వేడి నీటితో బట్టలు ఉతికి బ్యాక్టీరియాను పూర్తిగా తొలగించవచ్చు. జీరో ప్రెషర్ టెక్నాలజీ ద్వారా.. నీటి ప్రవాహం తక్కువగా ఉన్నా టబ్ త్వరగా నిండుతుంది. దీని ధర సుమారు రూ. 18,500 నుంచి రూ. 20,000 వరకు ఉంటుంది.

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×