BigTV English

Best Camera Smartphones: బెస్ట్ కెమెరా ఫోన్‌ కోసం చూస్తున్నారా.. వీటిని వదలకండి..!

Best Camera Smartphones: బెస్ట్ కెమెరా ఫోన్‌ కోసం చూస్తున్నారా.. వీటిని వదలకండి..!
Advertisement

Best Camera Smartphones: ఈ మధ్య చాలా మంది HD ఫొటోలు వచ్చే స్మార్ట్‌ఫోన్‌పైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ధర ఎంతున్నా కొనేందుకు ఇష్టపడుతున్నారు. ఇన్‌స్టా, స్నాప్‌చాట్, ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్‌లలో హెచ్‌డీ క్వాలిటీతో రీల్స్, ఫొటోస్ అప్‌లోడ్ చేసుకునేందుకు ఇలాంటి క్వాలిటీ ఇమేజ్‌లను ఇచ్చే ఫోన్‌లను కొందరు కొంటున్నారు. మరి మీరు కూడా గొప్ప కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే Amazon మంచి ఛాయిస్. ఈ ప్లాట్‌ఫారమ్‌లో  అత్యుత్తమ క్వాలిటీ గల కెమెరాలతో వచ్చే అనేక ఫోన్లు ఉన్నాయి. అందులో ఓ మూడు తెలుసుకుందాం.


Honor 200 5G

Honor 200 5G స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Qualcomm Snapdragon 7 Gen 3 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 50MP OIS మెయిన్ లెన్స్, 50MP టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రావైడ్ లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,200mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది Android 14 OS పై రన్ అవుతుంది. అమెజాన్‌లో ఇది రూ. 34,998కి అందుబాటులో ఉంది. కస్టమర్లు అదనంగా రూ. 2,000 కూపన్ తగ్గింపు, రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్ పొందొచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే దీన్ని కొనుక్కోవచ్చు.


Xiaomi 14

Also Read: కార్ ఫంక్షన్‌లను కంట్రోల్ చేసే ఫీచర్లతో నియో కొత్త ఫోన్.. అన్నీ ఫోన్‌తోనే చేయొచ్చు..!

Xiaomi 14 స్మార్ట్‌ఫోన్ కూడా ఫోటోల పిశాచి. ఈ స్మార్ట్‌ఫోన్ 6.36-అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Qualcomm Snapdragon 8 Gen 3 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. 50MP OIS మెయిన్ లెన్స్, 50MP అల్ట్రావైడ్ లెన్స్, 50MP టెలిఫోటో లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇందులో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,610mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది Android 14 OS పై రన్ అవుతుంది. అమెజాన్‌లో రూ. 69,999కి అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు రూ. 10,000 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.

iPhone 15

రూ. 60,000 కంటే ఎక్కువ బడ్జెట్ ఫోన్ కావాలంటే iPhone 15 ఒక మంచి ఆప్షన్. Amazonలో దీనిని రూ. 70,900కి పొందవచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై కొనుగోలుదారులు రూ.4,000 వరకు బ్యాంక్ తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్ 6.1-అంగుళాల 60Hz AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. A16 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 48MP OIS మెయిన్ లెన్స్, 12MP అల్ట్రావైడ్ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇందులో 12MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 3,349mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. అందువల్ల మంచి కెమెరా స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇదొక గొప్ప అవకాశం అనే చెప్పాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే.. పైన పేర్కొన్న ధరలు, తగ్గింపులు తరచూ మారుతూ ఉంటాయి.

Related News

Realme GT 8: రియల్‌ మి GT 8 vs GT 8 ప్రో.. రెండు పవర్‌ఫుల్ గేమింగ్ ఫోన్లు.. ఏది కొనాలి?

India Cheap Smartphone market: ఇండియాలో స్మార్ట్ ఫోన్స్ చాలా తక్కువ ధరకే లభించే మార్కెట్లు.. ఆన్ లైన్ కంటే తక్కువ

Toyota GR86 Car: డ్రైవింగ్ ప్రియుల కలల రైడ్.. టర్బో ఇంజిన్ అప్‌డేట్‌తో మార్కెట్‌లోకి 2025 టయోటా GR86

Whatsapp secret Trick: వాట్సాప్‌లో సీక్రెట్‌ ట్రిక్.. సెండర్‌కు తెలియకుండా ఫోటోలు చూడాలంటే ఇలా చేయండి

Nokia Luxury 5G: రూ.26,999కే 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజ్.. నోకియా లగ్జరీ 5జి తో ప్రీమియం డిజైన్

Smartphone Comparison: మోటోరోలా G45 vs గెలాక్సీ M17 5G vs రెడ్‌మి 15 5G.. రూ.15000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Vivo X90 Pro 5G: పాత ఫోన్లు మర్చిపోండి.. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వివో ఎక్స్90 ప్రో 5జి డే మొత్తం పవర్

iPhone Hidden features: ఐఫోన్‌ని మరింత వేగంగా ఉపయోగించండి.. ఈ ఫాస్ట్ ఫీచర్స్ గురించి తెలుసా?

Big Stories

×