E-Paper
Advertisement

చిన్న కిచెన్ల కోసం అదిరిపోయే..డబుల్ డోర్ ఫ్రిజ్‌లు

చిన్న కిచెన్ల కోసం అదిరిపోయే..డబుల్ డోర్ ఫ్రిజ్‌లు
Advertisement

Space saving refrigerators: చిన్న కిచెన్లలో.. పెద్ద ఫ్రిడ్జ్ సర్దుకోవడం అంటే.. ఒక పెద్ద టాస్కే! కానీ.. లేటెస్ట్ టెక్నాలజీతో వస్తున్న కాంపాక్ట్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు ఈ సమస్యకు చెక్ పెడుతున్నాయి. తక్కువ స్థలాన్ని.. ఆక్రమిస్తూనే.. ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీని అందించే.. ఈ స్మార్ట్ ఫ్రిడ్జ్‌లు మీ వంటగదికి మోడర్న్ లుక్‌ను ఇస్తాయి. చిన్న కుటుంబాలకు, కాంపాక్ట్ కిచెన్లకు సరిగ్గా సరిపోయే.. టాప్-5 డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

చిన్న కిచెన్ల కోసం టాప్ 5 డబుల్ డోర్ ప్రిజ్‌లు:

Advertisement

1. LG 251 Litres 2 Star Refrigerator:

ఇది చిన్న కిచెన్ల కోసం బెస్ట్ ఛాయిస్. దీని స్మార్ట్ ఇన్వెర్టర్ టెక్నాలజీ.. వల్ల కరెంట్ బిల్లు తక్కువగా వస్తుంది. అంతే కాకుండా.. సౌండ్ రాకుండా ఇది సైలెంట్‌గా పని చేస్తుంది. ఇందులో ఉన్న కన్వర్టిబుల్ ఫీచర్ ద్వారా ఫ్రీజర్‌ను అవసరానికి తగినట్లు మార్చుకోవచ్చు.

Advertisement

ధర: రూ.29,990

2. Samsung 256 Litres 3 Star Refrigerator:

సామ్‌సంగ్ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ కాంపాక్ట్ మోడల్ చిన్న కుటుంబాలకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. డిజిటల్ ఇన్వెర్టర్ టెక్నాలజీతో.. పాటు ఆల్ రౌండ్ కూలింగ్ ఫీచర్ ఉంటుంది. తక్కువ స్థలంలో.. ఈజీగా అమరిపోవడమే కాకుండా ఎక్కువ కూరగాయలు స్టోర్ చేసుకోవడానికి విశాలమైన స్పేస్ ఇస్తుంది.

ధర:రూ.32,690

3. Godrej 223 Litres 2 Star Refrigerator:

మీ బడ్జెట్ తక్కువగా ఉండి, మంచి ఫ్రాస్ట్ ఫ్రీ ఫ్రిడ్జ్ కావాలనుకుంటే.. ఇది సరైన ఆప్షన్. తక్కువ వెడల్పుతో డిజైన్ చేయడం వల్ల ఇది చిన్న కిచెన్ మూలల్లో కూడా ఈజీగా సర్దుకోవచ్చు. దీనిలో నానో షీల్డ్ టెక్నాలజీతో.. ఫుడ్ ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.

ధర: రూ.22,750

4. Whirlpool 235 Litres Refrigerator:

ఈ రిఫ్రిజిరేటర్ ఇంటెలిజెన్స్ సెన్సార్లతో పని చేస్తుంది. కిచెన్ లోపల.. తక్కువ స్థలం ఉన్నప్పటికీ, దీని స్మార్ట్ డోర్ డిజైన్, మైక్రోబ్లాక్ టెక్నాలజీ ఆహార పదార్థాలపై బ్యాక్టీరియా చేరకుండా కాపాడతాయి. కూలింగ్ కూడా చాలా వేగంగా ఉంటుంది.

ధర:రూ.31,290

Also Read: 10 గంటలు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే.. ఓరియంట్ ఫ్యాన్, కరెంట్ లేకపోయినా నో టెన్షన్

5. Panasonic 307 Litres Refrigerator:

ఎక్కువ స్టోరేజ్ కావాలి కానీ కిచెన్ స్థలం తక్కువగా ఉంది అనుకునేవారికి ఇది బెస్ట్. స్లిమ్ డిజైన్‌తో వచ్చి లోపల మాత్రం చాలా లోతుగా ఉంటుంది. ఎకానవి టెక్నాలజీ ద్వారా పవర్‌ను సేవ్ చేస్తుంది.

ధర: రూ 37,490

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×