Smart choice laptops under 30,000 : ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ టాప్ బ్రాండ్ లాప్టాప్ పై అదిరిపోయే ఆఫర్స్ ను అందిస్తుంది. HP, Dell, Lenovo వంటి టాప్ కంపెనీ ల్యాప్ టాప్స్ అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఈ లాప్ టాప్స్ రూ. 28990 నుంచే ప్రారంభం కావడంతో స్టూడెంట్స్ కు సైతం బెస్ట్ ఛాయిస్ గా మారనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం అతి తక్కువ ధరలోనే బెస్ట్ లాప్టాప్స్ సొంతం చేసుకోవాలనుకునే వారు ఈ సేల్ పై ఓ లుక్కేయండి.
స్మార్ట్ ఛాయిస్ లాప్టాప్స్ పై అమెజాన్ బెస్ట్ ఆఫర్స్ ను అందిస్తుంది. టాప్ కంపెనీ లాప్టాప్స్ లో హై క్వాలిటీతో పాటు స్టోరేజ్ సైతం ఎక్కువగా ఉండటంతో బెస్ట్ ఆప్షన్స్ గా నిలుస్తున్నాయి. ఇక ఈ సేల్ లో ఏ కంపెనీ ల్యాప్ టాప్స్ ఉన్నాయి.. వాటి ఆఫర్స్ ఎలా ఉన్నాయో చూసెద్దాం.
1.Acer Aspire Lite AMD Ryzen 3-5300U
AMD Ryzen 3 5300U ప్రాసెసర్, 8 GB RAM తో పనిచేసే ఈ Acer Smartchoice Aspire Lite ల్యాప్ టాప్ బరువు కేవలం 1.6 కేజీలే. 15.6 FULL HD డిస్‌ప్లేతో వచ్చేసింది. 512 GB SSD స్టోరేజ్ తో పనిచేేసే ఈ ల్యాప్ టాప్ స్టూడెంట్స్ కు బెస్ట్ ఛాయిస్
స్పెషిఫికేషన్స్ –
Processor: మల్టీ టాస్కింగ్ కోసం AMD Ryzen 3 5300U
Display: 15.6″ Full HD డిస్ ప్లే
Storage: 512 GB SSD
Build: లైట్ వెయిట్ మెటల్ బాడీ, 1.6 కేజీలు
2. Dell [Smartchoice] Core i3-1215U, 12th Gen
8GB RAM, 512GB SSDతో వచ్చిన ఈ ల్యాప్ టాప్ బరువు 1.64 కేజీలు.
స్పెషిఫికేషన్స్ –
Processor: 12 జనరేషన్ ఇంటర్ కోర్ i3-1215U
స్టోరేజ్, మెమోరీ : 8GB RAM, 512GB SSD
డిస్ ప్లే : 15 అంగుళాల ఫుల్ HD (38 cm)
సాఫ్ట్‌వేర్: Windows 11, MS Office 21, 15 నెలల మెకాఫీ సబ్‌స్క్రిప్షన్
3. Lenovo [Smartchoice LOQ]
144Hz రిఫ్రెష్ రేట్‌తో 15.6 అంగుళాల FHD డిస్‌ప్లే, 16GB RAM, 512GB SSDతో వచ్చేసింది. ఇక ఈ ల్యాప్ టాప్ గేమర్స్ కు బెస్ట్ ఛాయిస్.
స్పెషిఫికేషన్స్ –
ప్రాసెసర్ : 12వ తరం ఇంటెల్ కోర్ i5-12450HX
డిస్ ప్లే : 15.6″ FHD, 144Hz రిఫ్రెష్ రేట్, 100% sRGB
గ్రాఫిక్స్ : NVIDIA GeForce RTX 3050, 6GB అంకితమైన గ్రాఫిక్స్
మెమరీ : 16GB RAM, 512GB SSD
4. Lenovo IdeaPad Gaming 3 Laptop
144Hz రిఫ్రెష్ రేట్ తో వచ్చేసిన ఈ ల్యాప్ టాప్ AMD రైజెన్ 5 5500H ప్రాసెసర్ ను కలిగి ఉంది.
స్పెషిఫికేషన్స్ –
ప్రాసెసర్ : AMD రైజెన్ 5 5500H
గ్రాఫిక్స్ : NVIDIA GeForce RTX 2050, 4GB
డిస్ప్లే : 15.6″ FHD IPS, 144Hz, 300 nits
స్టోరేజ్ : 512GB SSD
5. Lenovo IdeaPad 1 Intel Celeron Dual Core
ఇంటెల్ కోర్ సెలెరాన్ N4020 ప్రాసెసర్ తో వచ్చేసిన ఈ మెుబైల్ లో 8GB RAM, 512GB SSD స్టోరేజ్ ఉన్నాయి.
స్పెషిఫికేషన్స్ –
ప్రాసెసర్: ఇంటెల్ కోర్ సెలెరాన్ N4020
డిస్ ప్లే : 15″ HDతో లైట్ వెయిట్ డిజైన్
స్టోరేజ్ : 8GB RAM, 512GB SSD
ఆపరేటింగ్ సిస్టమ్ : Windows 11 హోమ్, ఆఫీస్ 2021
ALSO READ : ట్రావెలింగ్ కు బెస్ట్ వాటర్ ఫ్రూప్ బ్యాగ్స్ కావాలా.. లిస్ట్ లో టాప్ 7 ఇవే