Best large screen Google TV Amazon: ఈ రోజుల్లో స్మార్ట్ టీవీ అనేది ప్రతి ఇంట్లోనూ కామన్ పార్ట్ అయిపోయింది. ముఖ్యంగా పెద్ద స్క్రీన్, గూగుల్ టీవీ సాఫ్ట్‌వేర్ ఉన్న టీవీలకు మార్కెట్లో క్రేజీ డిమాండ్ ఉంది. మీకు నచ్చిన అన్ని ఓటీటీ యాప్స్ ఒకే చోట, స్మార్ట్ సజెషన్స్‌తో లభించడం గూగుల్ టీవీ ప్రత్యేకత. ఒకేసారి అంత డబ్బు పెట్టలేము అనుకునే వారి కోసం అమెజాన్ అదిరిపోయే నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్స్ అందిస్తోంది. ఈ జూన్ లో అమెజాన్‌లో తక్కువ ఈఎంఐ ప్లాన్స్‌తో లభిస్తున్న టాప్ 5 లార్జ్ స్క్రీన్ గూగుల్ టీవీల వివరాలు మీకోసం.
పెద్ద స్క్రీన్‌పై ఐపీఎల్ మ్యాచ్‌లు, సరికొత్త సినిమాలను ఎంజాయ్ చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి? మీ జేబుకు భారం పడకుండా, క్రెడిట్/డెబిట్ కార్డులపై తక్కువ ఈఎంఐతో సొంతం చేసుకోగల టాప్ గూగుల్ టీవీల లిస్ట్..
ప్రస్తుత ట్రెండ్‌లో మోస్ట్ పాపులర్ మోడల్ ఇది. చాలా తక్కువ బడ్జెట్‌లోనే ప్రీమియం ‘మినీ ఎల్‌ఈడీ’ టెక్నాలజీని షియోమి అందిస్తోంది. 1200 నిట్స్ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్ , గూగుల్ టీవీ ఓఎస్‌తో ఈ టీవీ పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. అమెజాన్‌లో దీనిపై నెలకు రూ. 2,500 నుంచి రూ. 3,500 లోపే ఈఎంఐ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.
బ్రాండ్ వాల్యూ , లాంగ్ లైఫ్ కోరుకునే వారికి సోనీ ఎప్పటికీ నెంబర్ వన్ ఛాయిస్. దీనిలోని X1 4K ప్రాసెసర్ నార్మల్ కంటెంట్‌ను కూడా హై-క్వాలిటీలోకి మార్చేస్తుంది. గూగుల్ టీవీ ఇంటర్‌ఫేస్ చాలా స్మూత్‌గా రన్ అవుతుంది. ప్రైమ్ మెంబర్స్ కోసం అమెజాన్‌లో నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా అదనపు వడ్డీ లేకుండానే నెలకు సుమారు రూ. 3,000 ఈఎంఐతో దీనిని ఇంటికి తెచ్చుకోవచ్చు.
తక్కువ ధరలో క్యూఎల్ఈడీ డిస్‌ప్లే కావాలనుకుంటే టీసీఎల్ బెస్ట్ ఆప్షన్. కలర్స్ చాలా వైబ్రంట్‌గా, రిచ్‌గా కనిపిస్తాయి. ఇందులో గేమింగ్ ఫీచర్స్ కూడా బాగున్నాయి. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్‌తో వాయిస్ కమాండ్స్ సులభంగా ఇవ్వచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ ఈఎంఐ ప్లాన్స్ కింద దీనిని నెలకు కేవలం రూ. 2,000 బడ్జెట్‌లోనే సొంతం చేసుకునే అవకాశం అమెజాన్ కల్పిస్తోంది.
వన్ ప్లస్ లవర్స్ కోసం ఈ లార్జ్ స్క్రీన్ టీవీ ఒక మంచి డీల్. బెజెల్-లెస్ డిజైన్, ఆక్సిజన్ ప్లే కనెక్టివిటీ, ఇంకా గూగుల్ టీవీ స్మార్ట్ ఫీచర్స్ దీని ప్రత్యేకత. అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డు లేదా హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై దీనిపై అదిరిపోయే ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు, అలాగే ఈజీ నెలవారీ ఈఎంఐ ఆప్షన్స్ (నెలకు సుమారు రూ. 1,800 నుంచి స్టార్ట్) లభిస్తున్నాయి.
మీకు బడ్జెట్ చాలా తక్కువగా ఉండి, పెద్ద స్క్రీన్ గూగుల్ టీవీ కావాలంటే విడబ్ల్యూ బ్రాండ్ ఒక క్రేజీ ఆప్షన్. కేవలం రూ. 20వేలలోపు ధరలోనే 50 ఇంచుల 4K గూగుల్ టీవీని వీరు అందిస్తున్నారు. అమెజాన్‌లో దీనిపై డెబిట్ కార్డ్ ఈఎంఐ , బజాజ్ ఫిన్‌సర్వ్ నో-కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది. నెలకు రూ. 1,200 నుంచి రూ. 1,500 కడుతూ ఈ బిగ్ స్క్రీన్ టీవీని మీ సొంతం చేసుకోవచ్చు.
Also Read: సౌండ్ అస్సలు రాదు! నిశ్శబ్దంగా బట్టలు ఉతికే.. టాప్ వాషింగ్ మెషీన్స్ ఇవే!
స్మార్ట్ హోమ్ అప్లియెన్సెస్‌లో ‘గూగుల్ టీవీ’ సాఫ్ట్‌వేర్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండటం వల్ల వీటికి డిమాండ్ బాగా పెరిగింది. అమెజాన్‌లో క్రెడిట్ కార్డ్స్ మాత్రమే కాకుండా డెబిట్ కార్డ్స్ , బజాజ్ కార్డ్‌లపై కూడా నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆలస్యం చేయకుండా మీ బడ్జెట్‌కు సరిపోయే టీవీని అమెజాన్ కార్ట్‌లో యాడ్ చేసుకోండి. మీ ఇంటిని ఒక చిన్న థియేటర్‌లా మార్చేయండి.