E-Paper
Advertisement

బడ్జెట్ ధరలో అదిరిపోయే సౌండ్.. టాప్ 5 మివి ఇయర్‌బడ్స్ ఇవే!

బడ్జెట్ ధరలో అదిరిపోయే సౌండ్.. టాప్ 5 మివి ఇయర్‌బడ్స్ ఇవే!
Advertisement

Mivi Duopods: మీకు నచ్చిన పాటలు వినేటప్పుడు మంచి బేస్ తో కూడిన స్పష్టమైన సౌండ్ రావాలని కోరుకుంటున్నారా? అయితే.. ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా మీ ఆడియో అనుభవాన్ని పెంచుకోవడానికి Mivi ఇయర్‌బడ్స్ ఒక చక్కని ఎంపిక. అద్భుతమైన క్లారిటీ, కళ్లు చెదిరే బ్యాటరీ బ్యాకప్, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్లతో లభించే టాప్ 5 మివి ఇయర్‌బడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. Mivi Duopods K7:
చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండే మెటాలిక్ ఫినిషింగ్‌తో ఈ ఇయర్‌బడ్స్ వస్తాయి. ఇందులో అమర్చిన బలమైన డ్రైవర్స్ వల్ల లభించే బేస్ క్లారిటీ నిజంగా అద్భుతం.

Advertisement

బ్యాటరీ బ్యాకప్: కేసింగ్‌తో కలిపి దాదాపు 50 గంటల ప్లేటైమ్ లభిస్తుంది.

ప్రత్యేకత: గేమింగ్ ప్రియుల కోసం ఇందులో చాలా తక్కువ ‘లేటెన్సీ’ ఉంటుంది. దీనివల్ల గేమ్ ఆడేటప్పుడు శబ్దాలు చాలా వేగంగా వినబడతాయి.

Advertisement

2. Mivi Duopods A850 :
మీరు ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ, ప్రతి సారీ ఛార్జింగ్ పెట్టే అవసరం లేకుండా ఉండాలనుకుంటే దీనిని ఎంచుకోవచ్చు.

బ్యాటరీ బ్యాకప్: ఏకంగా 60 గంటల కంటే ఎక్కువ ప్లేబ్యాక్ సమయాన్ని ఇస్తుంది.

కాల్ క్వాలిటీ: ఇందులో ఉన్న డ్యూయల్ మైక్ ‘క్రిస్టల్ క్లియర్’ వాయిస్ కాల్స్ మాట్లాడటానికి సహాయపడుతుంది. బయట ఎంత రద్దీ ఉన్నా అవతలి వారికి మీ వాయిస్ స్పష్టంగా వినబడుతుంది.

3. Mivi Duopods F30 :
అసలు తక్కువ బడ్జెట్‌లో ఆల్ రౌండర్ ఇయర్‌బడ్స్ కావాలనుకునే ..వారికి ఇది బెస్ట్ ఆప్షన్. సాధారణ అవసరాలకు ఇది చాలా చక్కగా సరిపోతుంది.
సౌండ్ క్వాలిటీ: దీనిలోని డీప్ బేస్పాటలలోని ప్రతి బీట్‌ను స్పష్టంగా వినిపిస్తుంది.
డిజైన్: చెవులలో చాలా తేలికగా ఇమిడిపోతాయి. రన్నింగ్ లేదా వర్కవుట్స్ చేసేటప్పుడు కూడా ఇవి కింద పడిపోవు.

4. Mivi Duopods A550:
ఈ ఇయర్‌బడ్స్ స్మార్ట్ డిజైన్‌తో వస్తాయి. ఫోన్ పక్కన ఉన్నా సరే కేవలం బడ్స్ పై టచ్ చేసి పాటలు మార్చవచ్చు లేదా కాల్స్ ఆన్సర్ చేయవచ్చు.

వాటర్ ప్రూఫ్: ఇది IPX4 రేటింగ్‌తో వస్తుంది. అంటే చిన్నపాటి వర్షం కురిసినా లేదా జిమ్ లో చెమట పట్టినా ఇవి పాడైపోవు.

కనెక్టివిటీ: బ్లూటూత్ 5.3 టెక్నాలజీ వల్ల కేస్ తెరవగానే ఫోన్‌కు చాలా వేగంగా కనెక్ట్ అవుతుంది.

5. Mivi Duopods M30:
ఇవి చాలా చిన్నగా , కేస్ కూడా జేబులో ఈజీగా సరిపోయేలా ఉంటుంది. బడ్స్ బరువు చాలా తక్కువగా ఉండటం వల్ల రోజంతా పెట్టుకున్నా కూడా చెవులు అస్సలు నొప్పి పెట్టవు.

సౌండ్: తక్కువ సైజులో ఉన్నప్పటికీ మ్యూజిక్ అవుట్‌పుట్ మాత్రం చాలా బిగ్గరగా, స్పష్టంగా వస్తుంది.

ఛార్జింగ్: టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో కొన్ని గంటల పాటు వాడుకోవచ్చు.

Tags

Related News

రూ.1037కే మిక్సీ గ్రైండరా? ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న ఈ క్రేజీ ఆఫర్ అసలు మిస్ కావద్దు!

క్షణాల్లోనే ఈజీగా కేకులు,పిజ్జాలు రెడీ.. పిజియన్ ఓటీజీ స్పెషల్స్ ఇవే!

రూ.7890కే 7 కేజీ వాషింగ్ మెషీన్..డోంట్ మిస్

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్..ఫాస్ట్‌ట్రాక్ ఆప్టిమస్ ప్రో స్పెషల్స్ ఇవే!

స్టైలిష్ లుక్,బిగ్ బ్యాటరీతో ఫైర్-బోల్ట్ హరికేన్ స్మార్ట్‌వాచ్ విడుదల!

ఫిలిప్స్ నుంచి అదిరిపోయే..బ్లూటూత్ స్పీకర్! ధర కూడా చాలా తక్కువ

పొరపాటున ఫోటోలు డిలీట్ అయ్యాయా? ఇలా రికవర్ చేసుకోండి!

ప్లే స్టోర్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలు చెక్ చేయండి!

Big Stories

Advertisement
×