E-Paper
Advertisement

జగన్ చేతికి కొత్త డిజిటల్ అస్త్రం.. Jagan 2.0 Super App లాంచ్.. దేనికోసమంటే?

జగన్ చేతికి కొత్త డిజిటల్ అస్త్రం.. Jagan 2.0 Super App లాంచ్.. దేనికోసమంటే?
Advertisement

Jagan 2.0 Super App: తాడే పల్లిలో వైఏస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో నేడు జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడారు. అనంతరం Jagan 2.0 Super App యాప్ ను అధికారికంగా జగన్ లాంచ్ చేసారు. వైయస్ఆర్ సీపీ కుటుంబ సభ్యులారా వెంటనే ఇది డౌన్లోడ్ చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల అవసరాలకోసం వారి సమస్యలను తీర్చడం కోసం దీన్ని ఎర్పాటు చేశామని తెలిపారు.

పార్టీలో జరిగే కార్యక్రమాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైఎస్ ఆర్ సీపీ పార్టీ కార్యకర్తల నుండి సామాన్య ప్రజలవరకు వారి సమస్యలు తీర్చడానికి ఇది ఉపయోగపడుుతందని తెలిపారు. పార్టీలో జరిగే కార్యక్రమాలు సిద్దాంతాలు సమస్యలు మనలో మన ఐఖ్యతను పెంచుకోని ముందుకు పోవడానికి ఉపయోగించాలని జగన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజక వర్గాలనుండి కార్యకర్తలందరు ఇందులో అనుసందానమై ఉంటారని తెలిపారు.

Advertisement

Also Read: TPCC Guidelines: కాంగ్రెస్ నేతలకు మీనాక్షి నటరాజన్ బిగ్ షాక్.. ఇకపై ఆ పనులు చేస్తే పార్టీ నుండి అవుట్?

భవిష్యత్తులో..

పోలీసులు, ఇతర రాజకీయనాకులు హరాస్ మెంట్లు మరియు ప్రజల సమస్యలను ఎప్పటికి కప్పుడు తెలుసుకోని అందరం కలిసి పనిచేయడాని వారిని ఆదుకోవడం కోసం మనం పోస్ట్ చేసే కంటెట్ అందరికి తెలిసేలా పార్టీ చేయబోయే కార్యక్రమాలు ఇందులో తెలుస్తుందని జగన్ తెలిపారు. పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్తులో ఈ యాప్‌లో ఇంకోంత మార్పులు చేర్పులు చేస్తామని, పార్టీ కార్యకర్తల అవసరాల కోసం మారుస్తామని తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఎ సమస్య వచ్చినా అందరం కలిసి పార్టీ కార్యక్రమాలు, లైవ్ లింకులతో సమస్యలను పరిష్కరించుకుంటామని జగన్ తెలిపారు.

Advertisement

Also read: School Controversy: హిందూ విద్యార్థికి ఖురాన్‌ హోంవర్క్ కలకలం.. స్కూల్ వద్ద భారీ ఉద్రికత్త!

Related News

YS Jagan: కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ షాకింగ్ కామెంట్స్.. హీటెక్కిన ఏపీ రాజీకీయం!

కొండెక్కిన కోడిగుడ్డు ధర.. సామాన్యుడి జేబుకు చిల్లు, రానున్న రోజుల్లో ఈ ధర మరింత

ముద్రగడ అంత్యక్రియలు.. అంబటి రాంబాబు దురుసు ప్రవర్తన, కేసు నమోదు చేసిన పోలీసులు

అక్రమ సంబంధం చిచ్చు.. గుడికి తీసుకెళ్లి భర్తను లేపేసిన భార్య, చిత్తూరు జిల్లాలో దారుణం

ఏపీ ప్రభుత్వం మరొక పథకానికి శ్రీకారం.. ఆగష్టు తొలివారంలో ప్రారంభం, ఒక్కొక్కరి ఖాతాలో 25 వేలు

రాష్ట్ర ప్రజలకు అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. అక్కడ వర్షాలు, ఇక్కడ వడగాడ్పులు

America: ఘోర రోడ్డు ప్రమాదం.. అమెరికా తెలుగు యువతి మృతి, అసలు ఘటన ఎలా జరిగింది?

Big Stories

Advertisement
×