BigTV English

Best smartphones under 7K : రూ.7000లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కొనాలా? అదిరిపోయే టాప్ ఆఫ్షన్స్ ఇవే!

Best smartphones under 7K : రూ.7000లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కొనాలా? అదిరిపోయే టాప్ ఆఫ్షన్స్ ఇవే!

Best Smartphones Under 7K : అతి తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? టాప్ ఆప్షన్స్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. రూ. 7వేలలోపే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చేసాయి. మరి తాజాగా లాంఛ్ అయిన మొబైల్స్ లో అది తక్కువ ధరకే కొనగలిగే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ ఏంటో చూసేయండి.


Motorola Moto G04 –

Motorola Moto G04 ధర రూ. 6,999. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్‌, పంచ్ హోల్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 14, LPDDR4x మెమరీ, 4 GB RAM + 64 GB స్టోరేజ్, Dolby Atmos మల్టీ డైమెన్షనల్ సౌండ్, 5000 mAh బ్యాటరీ, 20 గంటల వీడియో ప్లేబ్యాక్ తో వచ్చేసింది. 16 MP AI  పవర్డ్ కెమెరా, UNISOC T606 చిప్‌సెట్ తో వచ్చేసింది.


Infinix Smart 8 HD –

Infinix Smart 8 HD ధర రూ.6,399. ఇది 3 GB RAM + 64 GB ROM, 16.76 cm (6.6) HD + పంచ్ హోల్ డిస్‌ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్, 500 nits పీక్ బ్రైట్‌నెస్‌తో లాంఛ్ అయింది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, స్విఫ్ట్ ఫేస్ అన్‌లాక్, 8 MP సెల్ఫీ కెమెరా, 13 MP డ్యూయల్ AI కెమెరాతో క్వాడ్ LED ఫ్లాష్ ఉన్నాయి. ఇక ఇందులో టైప్ C పోర్ట్‌తో 5000 mAh బ్యాటరీ , UNISOC T606 ప్రాసెసర్, DTS ఆడియో ప్రాసెసింగ్, ట్రిపుల్ కార్డ్ స్లాట్, 2TB మైక్రో SD కార్డ్‌ సపోర్ట్ ఉన్నాయి.

Tecno Spark Go 2024 –

ఈ మెుబైల్ ధర రూ. 6,899. ఇది 5000 mAh బ్యాటరీ, 13MP + 0.8MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8MP ఫ్రంట్ కెమెరా, USB కేబుల్, 6.56 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చేసింది.

Nokia C32 –

ఈ నోకియా C32 మెుబైల్ ధర రూ. 8,699. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 7000లోపే కొనే ఛాన్స్ ఉంది డీల్స్, డిస్కౌంట్స్ తో. ఇది 50MP డ్యూయల్ రియర్ AI కెమెరా, టఫ్‌నెడ్ గ్లాస్ బ్యాక్, 4GB RAM, 128GB స్టోరేజ్, RAM ఎక్స్‌టెన్షన్‌తో 7GB RAMతో వచ్చేసింది.

Itel A70 –

Itel A70 రూ. 7,251. ఇది డైనమిక్ డిస్‌ప్లే బార్, ఆక్టా కోర్ ప్రాసెసర్, 256GB స్టోరేజ్, 5000mAh బ్యాటరీ, టైప్ సి ఛార్జింగ్, సైడ్ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, అల్ట్రా స్లిమ్ 8.6mm బాడీ, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.6 అంగుళాల HD + డిస్‌ప్లేతో వచ్చేసింది.

Redmi A3 –

ఈ మెుబైైల్ లో 6.71 డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3, సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 6 GB RAM, 6 GB వర్చువల్ RAM ఫీచర్స్ తో వచ్చేసింది. ఇక ఈ మెుబైల్ ధర రూ.6,299. 8 MP AI డ్యూయల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, టైప్ సి ఛార్జర్ తో వచ్చేసింది.

Poco C51 –

Poco C51 ధర రూ. 8,499. ఇక ఆఫర్ లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 7000లోపే కొనే ఛాన్స్ ఉంది. ఇది POCO C51లో మీడియాటెక్ హీలియో G36 ఆక్టా కోర్ CPUను కలిగి ఉంది. 2.2 GHz, 7 GB RAM, 6.52 HD + డిస్ ప్లే, 120 Hz టచ్ శాంప్లింగ్ రేట్, 8 MP డ్యూయల్ కెమెరా, 5 MP సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ, MIUI డయలర్, Android 13 Go ఎడిషన్, హ్యాండ్‌సెట్, 10W అడాప్టర్, USB కేబుల్ తో వచ్చేసింది.

Samsung Galaxy F04 –

Samsung Galaxy F04 ధర రూ.5,999. ఇది 6.5 అంగుళాల HD + డిస్ ప్లే, బ్యాక్ సైడ్ 13MP డ్యూయల్ కెమెరా, Helio P35 SoC చిప్ సెట్ తో వచ్చేసింది. 5,000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 12 OS ఈ మెుబైల్ లో ఉన్నాయి.

ALSO READ : బీభత్సంగా పడిపోయిన ఐఫోన్ 15 ధరలు.. రూ.50వేలలోపే!

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×