E-Paper
Advertisement

ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షనా? బడ్జెట్‌లోనే.. పాకెట్ ఫ్రెండ్లీ పవర్ బ్యాంక్

ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షనా? బడ్జెట్‌లోనే.. పాకెట్ ఫ్రెండ్లీ పవర్ బ్యాంక్
Advertisement

boAt 22.5W Compact Power Bank: ప్రయాణాలు చేసేటప్పుడు.. ఫోన్ బ్యాటరీ అయిపోవడం సాధారణంగా ఎదురయ్యే  సమస్య. ఈ టెన్షన్ నుంచి బయట పడటానికి ఒక పవర్‌ఫుల్ పవర్ బ్యాంక్ మన వెంట ఉండటం చాలా ముఖ్యం. మ్యూజిక్ గ్యాడ్జెట్లతో.. మార్కెట్‌ను రూల్ చేస్తున్న బోట్ (boAt) సంస్థ ఇప్పుడు అద్భుతమైన కాంపాక్ట్ పవర్ బ్యాంక్‌తో వచ్చేసింది. బోట్ బ్రాండ్ నుంచి వచ్చిన.. ‘boAt 22.5W Compact Power Bank’ మీకు నెంబర్ వన్ ఆప్షన్. కేవలం రూ.1199 ధరలోనే.. 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో.. వస్తున్న ఈ కొత్త పవర్ బ్యాంక్..ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది. టెక్ లవర్స్‌కి ఇది ఎంతగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుందాం.

boAt 22.5W Compact Power Bank ఫీచర్లు:

1.కాంపాక్ట్ డిజైన్,లుక్ :

Advertisement

పవర్ బ్యాంకులు అనగానే..బరువుగా,పాకెట్‌లో.. పట్టనంత పెద్దవిగా ఉంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ.. ఈ బోట్ పవర్ బ్యాంక్ పేరుకు తగ్గట్టుగానే చాలా కాంపాక్ట్‌గా, లైట్‌ వెయిట్‌గా డిజైన్ చేయబడింది. దీన్ని మీ పాకెట్‌లో.. లేదా హ్యాండ్‌ బ్యాగ్‌లో చాలా ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. దీని ప్రీమియం ఫినిషింగ్ లుక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండి, గ్యాడ్జెట్ లవర్స్‌ను ఇన్‌స్టంట్‌గా ఆకట్టుకుంటుంది.

2.5W ఫాస్ట్ ఛార్జింగ్ పవర్:

తక్కువ ధరలో.. ఇంతకంటే ఫాస్ట్ ఛార్జింగ్ దొరకడం కష్టం. ఇది 22.5 వాట్ల (22.5W) పవర్‌ఫుల్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో.. వస్తుంది. అంటే.. మీ స్మార్ట్‌ ఫోన్ క్షణాల్లో చార్జ్ అయిపోతుంది. సాధారణ పవర్ బ్యాంకులతో పోలిస్తే.. ఇది చాలా వేగంగా డివైజెస్‌కు పవర్‌ను అందిస్తుంది. అలాగే.. ఇది క్విక్ ఛార్జ్, పవర్ డెలివరీ ప్రొటోకాల్స్‌కు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆండ్రాయిడ్, ఐఫోన్ అనే తేడా లేకుండా అన్ని రకాల ఫోన్లను ఫాస్ట్‌గా చార్జ్ చేసుకోవచ్చు.

3.మల్టిపుల్ పోర్ట్స్, బ్యాటరీ కెపాసిటీ :

Advertisement

ఈ చిన్న సైజ్ పవర్ బ్యాంక్‌లో.. పవర్ ఫుల్ బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. ప్రయాణంలో.. ఉన్నప్పుడు మీ ఫోన్‌ను ఒకటి కంటే ఎక్కువ సార్లు పూర్తిగా ఛార్జ్ చేసుకునే సామర్థ్యం దీని సొంతం.అంతేకాకుండా ఇందులో మల్టిపుల్ అవుట్‌పుట్ పోర్ట్లు (USB, Type-C) ఉండటం వల్ల ఒకే సమయంలో రెండు డివైజెస్‌ను ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చు. స్నేహితులతో బయటికి వెళ్లినప్పుడు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

4.సేఫ్టీ ఫీచర్లు :

ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు కొనేటప్పుడు సేఫ్టీ చాలా ముఖ్యం. ఈ బోట్ పవర్ బ్యాంక్‌లో.. మల్టిపుల్ లేయర్ సేఫ్టీ ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంది. ఇది ఓవర్ చార్జింగ్, షార్ట్ సర్క్యూట్ , ఓవర్ హీటింగ్ కాకుండా మీ ఫోన్‌ను కాపాడుతుంది. దీని వల్ల మీ బ్యాటరీ లైఫ్ పాడైపోతుందనే టెన్షన్ అసలు ఉండదు.

మీరు బడ్జెట్ ధరలో నమ్మదగిన, వేగంగా ఛార్జ్ చేసే కాంపాక్ట్ పవర్ బ్యాంక్ కోసం చూస్తున్నట్లయితే..రూ.1199ధరలో. లభించే ఈ పవర్ బ్యాంక్ మీకు బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీ ప్రయాణాలను టెన్షన్ ఫ్రీగా మార్చుకోవడానికి ఇప్పుడే దీన్ని మీ సొంతం చేసుకోండి!

Related News

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×