E-Paper
Advertisement

ఔటింగ్స్, పార్టీల కోసం పర్‌ఫెక్ట్ స్పీకర్..రూ.1,999కే అదిరిపోయే సౌండ్!

ఔటింగ్స్, పార్టీల కోసం పర్‌ఫెక్ట్ స్పీకర్..రూ.1,999కే అదిరిపోయే సౌండ్!
Advertisement

BoAt Stone 510 portable Bluetooth speaker:  ప్రస్తుత లైఫ్‌ స్టైల్‌లో పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్లు సర్వసాధారణం అయిపోయాయి.ఇంట్లో.. ఉన్నా, ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్స్‌కి వెళ్లినా, లేదా చిన్న పాటి పార్టీలు చేసుకున్నా.. మంచి సౌండ్ క్వాలిటీ ఉన్న స్పీకర్ ఉంటే.. ఆ మజానే వేరు. మార్కెట్లో ఎన్నో బ్రాండ్లు ఉన్నప్పటికీ, బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు అందించడంలో బోట్ ఎప్పుడూ ముందుంటుంది. అదే కోవలోకి వచ్చే ఈ మోడల్ ప్రస్తుతం మార్కెట్లో సెన్సేషన్ సృష్టిస్తోంది.ఈ స్పీకర్ స్పెసిఫికేషన్లు, ఫర్పామెన్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు  చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

1.పవర్‌ఫుల్ సౌండ్, 25W RMS అవుట్‌పుట్:

ఈ స్పీకర్ అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని ఆడియో క్వాలిటీ. ఇది ఏకంగా 25W RMS అవుట్‌ పుట్‌ను అందిస్తుంది. దీని వల్ల రూమ్ మొత్తం లేదా చిన్నపాటి అవుట్‌ డోర్ పార్టీలో.. పాటలు క్లియర్‌గా, గట్టిగా వినిపిస్తాయి.డీప్ బేస్ లవర్స్కు ఈ స్పీకర్ చక్కటి ఫీల్ ఇస్తుంది.మ్యూజిక్ బీట్స్ ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా క్రిస్టల్ క్లియర్ సౌండ్ దీని సొంతం.

2. డిజైన్ , ఎర్గోనామిక్ క్యారీ హ్యాండిల్:

Advertisement

బోట్ స్టోన్ 510 మోడల్ చూడటానికి చాలా స్టైలిష్‌ లుక్‌లో వస్తుంది. మిడ్‌నైట్ బ్లాక్ కలర్ దీనికి మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.దీనికి .. ప్రత్యేకంగా ఇచ్చిన ఎర్గోనామిక్ క్యారీ హ్యాండిల్ ద్వారా దీన్ని ఎక్కడికైనా పట్టుకెళ్లొచ్చు. ప్రయాణాలు చేసే వారికి ఈ డిజైన్ చాలా బాగుంటుంది.

3. బ్యాటరీ లైఫ్ ,టైప్-సి ఛార్జింగ్:

ఎక్కడికైనా వెళ్లినప్పుడు బ్యాటరీ ఎక్కడ అయి పోతుందోననే టెన్షన్ లేకుండా.. ఇది మిమ్మల్ని ఆడుకుంటుంది. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 8 గంటల పాటు నాన్‌స్టాప్ ప్లేటైమ్ అందిస్తుంది. అంతే కాకుండా నేటి అవసరాలకు తగినట్లుగా ఫాస్ట్ ఛార్జింగ్ కోసం ఇది Type-C ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

Advertisement

Also Read: తక్కువ ధరలో..మంచి పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నారా ?

4. వాటర్ రెసిస్టెన్స్, స్మార్ట్ ఫీచర్స్:

ఈ స్పీకర్ IPX5 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది. అంటే.. చిన్నపాటి నీటి తుంపర్లు లేదా వర్షం పడ్డా దీనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇండోర్ లేదా అవుట్‌డోర్ పార్టీలలో దీన్ని నిర్భయంగా వాడొచ్చు. దీనిలో ఉన్న TWS మోడ్ సహాయంతో మరొక.. స్పీకర్‌ను కనెక్ట్ చేసి డబుల్ సౌండ్ పొందొచ్చు. అలాగే బిల్ట్-ఇన్ మైక్ ద్వారా ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి, వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.

5.ధర :

అన్ని ప్రీమియం ఫీచర్లు కలిగిన ఈ మోడల్ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ అసలు ధర మార్కెట్లో.. ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రత్యేక ఆఫర్ల కింద ప్రస్తుతం కేవలం రూ.1,999 ధరకే కస్టమర్లకు లభిస్తోంది. తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ స్పీకర్ కొనాలనుకునే వారికి ఇది పర్‌ఫెక్ట్ ఛాయిస్.

రూ.2,000 లోపు బడ్జెట్‌లో పవర్‌ఫుల్ సౌండ్, లాంగ్ బ్యాటరీ లైఫ్ , స్టైలిష్ లుక్ కోరుకునే వారికి ఈ మోడల్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మీ మ్యూజిక్ ఫీల్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడానికి ఈ ట్రెండీ గాడ్జెట్‌ను వెంటనే మీ కార్ట్‌లో యాడ్ చేసుకోండి.

Related News

హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నెక్స్ట్ లెవెల్..తక్కువ ధరలో భారీ స్క్రీన్

వన్‌ప్లస్ ఫోన్లలో ఇక సరికొత్త లుక్ అండ్ స్పీడ్.. ColorOS 17 అప్‌డేట్ ఎలా చేసుకోవాలంటే?

ఆఫ్‌సీజన్‌లో ఇంత తక్కువకా? అమెజాన్ సేల్‌లో సగానికి సగం తగ్గిన 5-స్టార్ ఏసీల ధరలు!

సూపర్ ప్రాసెసర్, కొత్త డిజైన్‌తో iPad Mini 8.. కానీ ఆ విషయంలో యాపిల్ నిరాశపరిచింది!

సేల్‌లో..టీవీలపై భారీ డిస్కౌంట్! ఎగబడి కొంటున్న జనం

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ధమాకా..HP లాప్‌టాప్స్‌ ఇప్పుడు సగం ధరకే !

మీ ఐఫోన్ మెమరీ ఉన్నట్టుండి ఫుల్ అయిందా? ఈ ఒక్క సెట్టింగ్ ఆఫ్ చేస్తే 14GB మీ సొంతం!

Big Stories

Advertisement
×