E-Paper
Advertisement

ఈ వాక్యూమ్ క్లీనర్‌తో..కారు శుభ్రం చేయడం చాలా ఈజీ

ఈ వాక్యూమ్ క్లీనర్‌తో..కారు శుభ్రం చేయడం చాలా ఈజీ
Advertisement

Eversys car vacuum cleaner: ప్రతి రోజూ కారులో.. ప్రయాణించే వారికి దానిని శుభ్రంగా..ఉంచుకోవడం ఒక పెద్ద సవాల్‌గా మారుతుంది. కారు సీట్లపై పడిన దుమ్ము, ధూళిని క్లీన్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే.. ఎలాంటి శ్రమ లేకుండా, కేవలం రూ.768 బడ్జెట్‌లోనే మీ కారును తల తలలాడించడానికి.. సరి కొత్త గాడ్జెట్ మార్కెట్లోకి వచ్చింది. ఈ పాకెట్-ఫ్రెండ్లీ క్లీనింగ్ డివైస్ గురించిన పూర్తి విశేషాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం!

పూర్తి ఫీచర్లు:

డిజైన్:

ఈ వాక్యూమ్ క్లీనర్ చూడటానికి చాలా కాంపాక్ట్‌గా ,స్టైలిష్ గ్రీన్ కలర్ ఫినిషింగ్‌తో వస్తుంది. అంతే కాకుండా ఇది హ్యాండ్‌హెల్డ్ మోడల్ కావడంతో.. చేతితో పట్టుకుని కారులోని.. ప్రతి మూలకు ఈజీగా తీసుకెళ్లొచ్చు. దీని బరువు చాలా తక్కువగా ఉండటం వల్ల దీన్ని ఆపరేట్ చేయడం ఎవరికైనా ఈజీ.  ఇది కారు డ్యాష్‌బోర్డ్, సీట్ల కింద భాగాలు, డోర్ పాకెట్స్.. వంటి ఏ చిన్న మూలలోనైనా పేరుకు పోయిన దుమ్మును ఇది ఇట్టే పీల్చేస్తుంది. కారు డిక్కీలో లేదా గ్లోవ్ బాక్స్‌లో దీన్ని చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు.

2-ఇన్-1 వాక్యూమ్ ఫీచర్:

Advertisement

ఈ డివైస్‌లోని మెయిన్ హైలైట్ ఏంటంటే ఇది కేవలం వాక్యూమ్ క్లీనర్ మాత్రమే కాదు, అద్భుతమైన ‘2-ఇన్-1 మోపింగ్ , వాక్యూమ్’ టెక్నాలజీతో పని చేస్తుంది. అంటే.. దుమ్మును పీల్చుకోవడంతో పాటు, కారు ఫ్లోర్ మ్యాట్స్‌పై ఉండే మొండి మరకలను తుడిచి శుభ్రం చేయడానికి ఇది సహాయ పడుతుంది. సాధారణ వాక్యూమ్ క్లీనర్‌లతో.. పోలిస్తే ఇది డ్యూయల్ బెనిఫిట్‌ను అందిస్తుంది. తద్వారా మీ కారు లోపలి భాగం సరి కొత్తగా మెరిసి పోతుంది.

యాంటీ-బ్యాక్టీరియల్ క్లీనింగ్ టెక్నాలజీ:

ప్రస్తుత కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా ముఖ్యం. కారు లోపల ఎక్కువ సేపు గడపడం వల్ల బ్యాక్టీరియా, క్రిములు పెరిగే అవకాశం ఉంది. ఈ వాక్యూమ్ క్లీనర్ ప్రత్యేకమైన ‘యాంటీ-బ్యాక్టీరియల్ క్లీనింగ్’ సపోర్ట్‌తో వస్తుంది. కాబట్టి ఇది దుమ్ముతో పాటు కారులో.. ఉండే హానికరమైన బ్యాక్టీరియా , చెడు వాసనను తొలగించి, పరిశుభ్రమైన, మంచి వాతావరణాన్ని అందిస్తుంది. కుటుంబంతో.. కలిసి ప్రయాణించే వారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగ పడుతుంది.

Advertisement

Also Read: రూ.461కే డిజిటల్ డిస్‌ప్లే ఇయర్‌బడ్స్..మార్కెట్‌లో హల్ చల్ చేస్తున్న మోడల్

పవర్ ఫుల్ సక్షన్ :

ఇంత చిన్న సైజులో ఉన్నప్పటికీ ఇది పవర్ ఫుల్ సక్షన్ పవర్‌ను కలిగి ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న రాళ్లు, కాగితపు ముక్కలు, వెంట్రుకలు, దుమ్మును సెకన్లలో శుభ్రం చేస్తుంది. వైర్‌ లెస్ లేదా పోర్టబుల్ ఆప్షన్లలో.. లభించే ఈ డివైస్ మార్కెట్లో కేవలం రూ.768 ధరకే లభిస్తోంది. రోజూ కారును నీళ్లతో కడిగే పని లేకుండా, ఇంట్లోనే ఉంటూ కేవలం ఐదు నిమిషాల్లో కారును క్లీన్ చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ గాడ్జెట్.

కారును ఎప్పుడూ నీట్‌గా, కొత్త దానిలా ఉంచుకోవాలని ఆశించే.. ప్రతి ఒక్కరికీ ఈ కార్ వాక్యూమ్ క్లీనర్ ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు. కేవలం రూ. 768 బడ్జెట్‌లో 2-ఇన్-1 మోపింగ్, యాంటీ-బ్యాక్టీరియల్ క్లీనింగ్ ,పవర్ ఫుల్ సక్షన్ ఫీచర్లు లభించడం నిజంగా గొప్ప విషయమే. ఎక్కువ ఖర్చు లేకుండా.. మీ కారును నీట్‌గా ఉంచుకోవాలనుకుంటే ఈ గాడ్జెట్ను వెంటనే మీ కార్ యాక్సెస్సరీస్‌లో చేర్చుకోండి!

Related News

రూ.500కే అదిరిపోయే ఫీచర్లు..MAGICZONE Pro 3 ఇయర్‌బడ్స్ రివ్యూ!

గోల్డెన్ ఛాన్స్.. రూ.11,000 లోపే 40 ఇంచుల స్మార్ట్ టీవీ.. బ్యాంక్ డిస్కౌంట్లతో మరింత తగ్గింపు!

ఇంకా పాత గీజరే వాడుతున్నారా? ఈ 5 సంకేతాలు కనిపిస్తే అలర్ట్ అవ్వండి, లేదంటే ప్రమాదం తప్పదు!

రూ.461కే డిజిటల్ డిస్‌ప్లే ఇయర్‌బడ్స్..మార్కెట్‌లో హల్ చల్ చేస్తున్న మోడల్

Airtel సూపర్ ప్లాన్.. రోజూ 2.5GB డేటా, కాల్స్, అమెజాన్ ప్రైమ్, 18+ ఓటీటీలు ఫ్రీ.. ఇంకా మరెన్నో!

ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. మళ్లీ వచ్చిన రూ.299 రీఛార్జ్ ప్లాన్, కానీ ఒక ట్విస్ట్!

ఫ్లాగ్‌షిప్ ఫోన్లకే బాప్ లాంటి Vivo X500.. భారత్ యూజర్ల కోసమే ప్రత్యేకంగా రెడ్ కలర్ వేరియంట్!

Big Stories

Advertisement
×