E-Paper
Advertisement

పాకెట్ మనీతోనే ప్రీమియం వాచ్ కొనేయండి!రూ.495కే ఊహించని ఫీచర్లతో స్మార్ట్‌వాచ్ లాంచ్!

పాకెట్ మనీతోనే ప్రీమియం వాచ్ కొనేయండి!రూ.495కే ఊహించని ఫీచర్లతో స్మార్ట్‌వాచ్ లాంచ్!
Advertisement

T800 ultra smartwatch ultra smartwatch: ప్రస్తుత డిజిటల్ యుగంలో చేతికి వాచ్ ఉండటం అంటే కేవలం టైం చూడటమే కాదు, మన ఆరోగ్యాన్ని, ఫిట్‌నెస్‌ను ట్రాక్ చేసే ఒక స్మార్ట్ గాడ్జెట్. ముఖ్యంగా యూత్ ఎప్పుడూ లేటెస్ట్ ట్రెండీ స్మార్ట్ వాచ్‌లను వాడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అయితే.. యాపిల్ లేదా శాంసంగ్ వంటి పెద్ద బ్రాండ్ల వాచ్‌లు చాలా ఖరీదైనవిగా ఉంటాయి. ఈ సమస్యకు చెక్ పెడుతూ, సామాన్యుల బడ్జెట్‌కు సరిగ్గా సరిపోయేలా మార్కెట్లోకి వచ్చింది ‘Sr Plaza T800 Android Smart Watch 2. దీని ధర మార్కెట్లో కేవలం రూ.495 మాత్రమే ఉండటం విశేషం. తక్కువ ధరలోనే స్మార్ట్ వాచ్ కావాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వాచ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

డిజైన్, లుక్ పరంగా అద్భుతం:

ఈ వాచ్ చూడటానికి సరిగ్గా ప్రముఖ ప్రీమియం అల్ట్రా వాచ్‌లను పోలి ఉంటుంది. దీని బ్లాక్ స్ట్రాప్ ,పెద్ద రెక్టాంగులర్ డయల్ మీ చేతికి ఒక రాయల్, స్టైలిష్ లుక్‌ను ఇస్తుంది. ఫ్రీ సైజ్ డిజైన్ కారణంగా.. ఇది మగ వారి చేతులకు చక్కగా సెట్ అవుతుంది. ఆఫీసులకు వెళ్లేటప్పుడు, కాలేజీకి వెళ్లేటప్పుడు లేదా జిమ్‌లో.. వర్కవుట్లు చేసేటప్పుడు ఈ వాచ్ ఉపయోగిస్తే.. చాలా ట్రెండీగా కనిపిస్తారు. దీని బరువు కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల రోజంతా పెట్టుకున్నా ఎలాంటి ఇబ్బంది కలగదు.

బ్లూటూత్ కాలింగ్ , కనెక్టివిటీ:

Advertisement

ఈ బడ్జెట్ వాచ్ ప్రధాన హైలైట్ ఇందులో.. ఉండే బ్లూటూత్ కాలింగ్ ఫీచర్. మీ స్మా ర్ట్‌ఫోన్‌కు వాచ్‌ను కనెక్ట్ చేయడం ద్వారా ఫోన్ చేతిలోకి తీసుకోకుండానే నేరుగా వాచ్‌ నుంచే కాల్స్ మాట్లాడొచ్చు. అంతే కాకుండా రిసీవ్ చేసుకోవచ్చు. అలాగే.. 4G నెట్‌వర్క్ సపోర్ట్, జీపీఎస్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఈ ధరలో లభించడం నిజంగా గొప్ప విషయమే. ప్రయాణాలు చేసేటప్పుడు లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు.. ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగ పడుతుంది.

హెల్త్ , ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్లు:

కేవలం కాలింగ్ మాత్రమే కాకుండా..ఇది మీ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా మానిటర్ చేస్తుంది. డైలీ మీ అడుగులను లెక్కించే పెడోమీటర్, హార్ట్ రేట్ సెన్సార్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. మీరు రోజూ ఎంత దూరం నడిచారు, ఎన్ని కేలరీలు బర్న్ అయ్యాయి వంటి వివరాలను ఇది కూడా ఇది ఈజీగా ట్రాక్ చేస్తుంది. ఫిట్‌నెస్ లవర్స్ కు కూడా ఇది ఒక బెస్ట్ గాడ్జెట్‌గా పని చేస్తుంది.

Advertisement

Also Read: రూ.500కే అదిరిపోయే ఫీచర్లు..MAGICZONE Pro 3 ఇయర్‌బడ్స్ రివ్యూ!

ధర :

ఇన్ని లేటెస్ట్ ఫీచర్లు కలిగిన ఈ మోడల్ అండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్ మార్కెట్లో కేవలం రూ. 495 ధరకే ..అందుబాటులో ఉంది. ఇంత తక్కువ బడ్జెట్‌లో.. ఇలాంటి స్టైలిష్ లుక్, కాలింగ్ ఫీచర్లు ఉన్న వాచ్ దొరకడం చాలా అరుదు. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇది ప్రస్తుతం భారీ డిమాండ్‌తో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టలేమని.. స్మార్ట్ వాచ్ కొనే కోరికను మానుకోవాల్సిన పని లేదు.కేవలం రూ.495 బడ్జెట్‌లో లభిస్తున్న ఈ స్మార్ట్‌వాచ్ మీ స్టైల్‌ను పూర్తిగా మారుస్తుంది. స్టైలిష్ డిజైన్, BT కాలింగ్, స్మార్ట్ ఫీచర్లు కోరుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. మీ బడ్జెట్‌లో అద్భుతమైన గాడ్జెట్ కావాలనుకుంటే ఈ వాచ్‌ను నిరభ్యంతరంగా ట్రై చేయెచ్చు!

Related News

ఈ వాక్యూమ్ క్లీనర్‌తో..కారు శుభ్రం చేయడం చాలా ఈజీ

రూ.500కే అదిరిపోయే ఫీచర్లు..MAGICZONE Pro 3 ఇయర్‌బడ్స్ రివ్యూ!

గోల్డెన్ ఛాన్స్.. రూ.11,000 లోపే 40 ఇంచుల స్మార్ట్ టీవీ.. బ్యాంక్ డిస్కౌంట్లతో మరింత తగ్గింపు!

ఇంకా పాత గీజరే వాడుతున్నారా? ఈ 5 సంకేతాలు కనిపిస్తే అలర్ట్ అవ్వండి, లేదంటే ప్రమాదం తప్పదు!

రూ.461కే డిజిటల్ డిస్‌ప్లే ఇయర్‌బడ్స్..మార్కెట్‌లో హల్ చల్ చేస్తున్న మోడల్

Airtel సూపర్ ప్లాన్.. రోజూ 2.5GB డేటా, కాల్స్, అమెజాన్ ప్రైమ్, 18+ ఓటీటీలు ఫ్రీ.. ఇంకా మరెన్నో!

ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. మళ్లీ వచ్చిన రూ.299 రీఛార్జ్ ప్లాన్, కానీ ఒక ట్విస్ట్!

Big Stories

Advertisement
×