E-Paper
Advertisement

వాషింగ్ మెషీన్లపై నమ్మలేని తగ్గింపు..కొనడానికి సూపర్ టైం

వాషింగ్ మెషీన్లపై నమ్మలేని తగ్గింపు..కొనడానికి సూపర్ టైం
Advertisement

Washing machine deals under 30000: ప్రస్తుత బిజీ లైఫ్‌ స్టైల్‌లో వాషింగ్ మెషీన్ అనేది ప్రతి ఇంటికి అత్యంత ముఖ్యమైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌గా మారి పోయింది. మీరు కొత్తగా వాషింగ్ మెషీన్.. కొనాలని చూస్తున్నట్లయితే.. ప్రస్తుతం జరుగుతున్న అమెజాన్, ఫ్లిప్‌ కార్ట్ సేల్స్ సరైన టైమ్. మార్కెట్‌లో ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఫ్రంట్ లోడ్ మెషీన్లు నీటిని, కరెంటును ఆదా చేస్తూ బట్టలను అత్యంత శుభ్రంగా ఉతికితే.. టాప్ లోడ్ మెషీన్లు వాడకానికి చాలా ఈజీగా ఉంటాయి. సరిగ్గా రూ.30,000 బడ్జెట్‌లో లభిస్తున్న బెస్ట్ ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ల టాప్ డీల్స్ ఏంటో ఇప్పుడు  తెలుసుకుందాం.

వాషింగ్ మెషీన్ల టాప్ డీల్స్:

1.Samsung 7 kg AI Washing Machine:

సామ్‌సంగ్ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ స్మార్ట్ ఫ్రంట్ లోడ్ మెషీన్ ఏఐ టెక్నాలజీతో పని చేస్తుంది. తక్కువ పవర్ ఖర్చుతో పాటు బట్టలను నెమ్మదిగా ఉతకడంలో ఇది ముందుంటుంది. వై-ఫై ఫీచర్ ద్వారా మొబైల్ నుంచే ఆపరేట్ చేయెచ్చు.

Advertisement

అసలు ధర: రూ.38,000

సేల్ ధర: రూ.27,990

2. LG 8 kg 5 Star Washing Machine:

Advertisement

పెద్ద కుటుంబాల కోసం ఎల్‌జీ బ్రాండ్ అందించిన ఈ 8 కేజీ ఫ్రంట్ లోడ్ మోడల్ పై భారీ ధర తగ్గుతల లభిస్తోంది. టచ్ ప్యానెల్, స్టెయిన్ వాష్ ఫీచర్లు దీని ప్రత్యేకత.

అసలు ధర:రూ.41,000

సేల్ ధర: రూ.29,490

3. Whirlpool 7.5 kg 5 Washing Machine:

టాప్ లోడ్ కేటగిరీలో నమ్మకమైన బ్రాండ్ అయిన.. విర్‌పూల్ నుంచి వస్తున్న ఈ మోడల్ హార్డ్ వాటర్ వాషింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. బడ్జెట్ తక్కువగా.. ఉండి మంచి ఫీచర్లు కోరుకునేవారికి ఇది పర్ఫెక్ట్.

అసలు ధర: రూ.26,000

సేల్ ధర:రూ.16,990

4. Bosch 6.5 kg 5 Washing Machine:

బాష్ బ్రాండ్ బిల్డ్ క్వాలిటీకి చాలా ప్రసిద్ధి చెందింది. జర్మన్ టెక్నాలజీతో.. తయారైన ఈ ఫ్రంట్ లోడ్ మెషీన్ బట్టల రంగును కాపాడుతూ అద్భుతమైన క్లీనింగ్ ఇస్తుంది. బాష్ వాషింగ్ మెషీన్లకు ప్రస్తుతం డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది.

అసలు ధర:రూ. 40,000

సేల్ ధర:రూ.24,990

Also Read: సౌండ్‌బార్‌లపై అదిరిపోయే ఆఫర్లు..60శాతానికి పైగా డిస్కౌంట్ !

5. IFB 7 kg 5 Star Washing Machine:

ఐఎఫ్‌బీ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ ఆటో మేటిక్ వాటర్ లెవల్ సెన్సార్లు, క్రిస్టల్ షైన్ డ్రమ్‌తో వస్తుంది. చిన్న కుటుంబాలకు ఇది బెస్ట్ ఆప్షన్. తక్కువ ధరలో బెస్ట్ మోడల్ కావాలనుకునే వారికి ఇది సౌపర్ ఆప్షన్.

అసలు ధర:రూ.31,000

సేల్ ధర:రూ.22,490

సేల్ ఆఫర్లు తక్కువ కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి. మీకు ఫ్రంట్ లోడ్ మెషీన్ కావాలా లేక పవర్ ఫుల్ టాప్ లోడ్ కావాలా అనేది మీ అవసరాలను బట్టి ఎంచుకుని, బ్యాంక్ డిస్కౌంట్లు కూడా యాడ్ చేసి తక్కువ ధరకే మీ ఇంటికి తెచ్చుకోండి!

Related News

సౌండ్‌బార్‌లపై అదిరిపోయే ఆఫర్లు..60శాతానికి పైగా డిస్కౌంట్ !

రీస్టార్ట్ చేస్తే ఫోన్ స్పీడ్ పెరుగుతుందా? ఇది తెలిస్తే మళ్లీ ఆ పని చేయరు!

వాషింగ్ మెషీన్లపై అమెజాన్ సంచలన ఆఫర్లు.. రూ.27 వేలకే బ్రాండెడ్ మోడల్!

కోడాక్ కొత్త స్మార్ట్ టీవీ సిరీస్ విడుదల..రేట్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు

ఫేస్‌బుక్ ఈమెయిల్ అడ్రస్ మార్చడం ఎలా? సింపుల్ స్టెప్స్ ఇవే!

5-స్టార్ ఏసీ కొన్నా కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఈ 3 సెట్టింగ్స్ వెంటనే మార్చండి!

మ్యాక్‌బుక్ కొనాలనే డ్రీమ్‌ నెరవేర్చుకునే టైమ్ వచ్చింది.. అమెజాన్ సేల్‌లో రూ.68 వేలకే లభ్యం!

Big Stories

Advertisement
×