E-Paper
Advertisement

సౌండ్‌బార్‌లపై అదిరిపోయే ఆఫర్లు.. 60శాతానికి పైగా డిస్కౌంట్ !

సౌండ్‌బార్‌లపై అదిరిపోయే ఆఫర్లు.. 60శాతానికి పైగా డిస్కౌంట్ !
Advertisement

Dolby Atmos soundbar deals Amazon 2026: ప్రస్తుత డిజిటల్ యుగంలో.. మంచి విజువల్స్ ఎంత ముఖ్యమో, పర్ఫెక్ట్ సౌండ్ కూడా అంతే ముఖ్యం. సినిమాలు చూసేటప్పుడు లేదా గేమ్స్ ఆడేటప్పుడు చుట్టూ ఎక్కువ సౌండ్‌తో..ఆడియో ఎక్స్‌పీరియన్స్ రావాలంటే.. డాల్బీ అట్మాస్ టెక్నాలజీ.. ఉన్న సౌండ్‌ బార్ ఉండాల్సిందే. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో కస్టమర్లను ఆకట్టుకునేలా అనేక ఆడియో డివైజెస్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించారు. ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఆఫర్లను ఉపయోగించి.. మరింత తక్కువ ధరకు వీటిని సొంతం చేసుకోవచ్చు. మార్కెట్‌లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో.. ఉన్న టాప్ 5 సౌండ్‌ బార్ డీల్స్..

1. boAt Aavante Prime 5.1 5000DA:

Advertisement

మీరు తక్కువ బడ్జెట్‌లో.. ట్రూ డాల్బీ అట్మాస్ సౌండ్ కోరుకుంటే.. బోట్ బ్రాండ్ నుంచి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. 500W పవర్ అవుట్‌ పుట్‌తో వస్తున్న ఈ సౌండ్‌ బార్ వైర్డ్ సబ్‌వూఫర్, రియర్ శాటి లైట్స్‌ను కలిగి ఉంది. తక్కువ బడ్జెట్ లో  బెస్ట్ మోడల్ కావాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

అసలు ధర: రూ.37,990

Advertisement

సేల్ ధర:రూ.10,799

2. JBL Cinema SB590 Deep Bass:

ప్రముఖ ఆడియో బ్రాండ్ జెబీఎల్ నుంచి వచ్చిన ఈ మోడల్ డీప్ బేస్ , క్లియర్ డెలివరీకి చాలా ఫేమస్. హోమ్ థియేటర్ లవర్స్ కోసం.. ఇది బోస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

అసలు ధర: రూ. 39,999

సేల్ ధర: రూ. 19,999

3. Blaupunkt SBW600 Atmos Soundbar:

పెద్ద హాల్స్ లేదా లివింగ్ రూమ్‌ల కోసం అత్యంత పవర ఫుల్ సౌండ్ సిస్టమ్ కోరుకునే వారికి బ్లౌపంక్ట్ 8.1 ఛానెల్ సౌండ్‌బార్ అద్భుతమైన ఫీల్ ఇస్తుంది.

అసలు ధర: రూ. 69,990

సేల్ ధర: రూ. 19,990

4. Sonos Beam (Gen 2):

కాంపాక్ట్ డిజైన్, ప్రీమియం సౌండ్ క్వాలిటీ కోరుకునే వారి మొదటి ఛాయిస్ సోనోస్ బీమ్ జెన్ 2. స్మార్ట్ ఫీచర్లు , అద్భుతమైన డాల్బీ అట్మాస్ సపోర్ట్ దీని ప్రత్యేకత.

అసలు ధర: రూ. 49,999

సేల్ ధర: రూ. 42,499

5. Zebronics Juke Bar 11000 Soundbar:

జెబ్రోనిక్స్ నుంచి అత్యంత భారీ డిస్కౌంట్‌తో లభిస్తున్న.. ఈ ప్రీమియం సౌండ్‌ బార్ ఫెస్టివల్ సేల్‌లో హాట్ కేకులా అమ్ముడుపోతోంది. బడ్జెట్లో హై-ఎండ్ ఫీచర్లు కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

అసలు ధర: రూ. 1,69,999

సేల్ ధర: రూ. 59,999

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ .. కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి, స్టాక్ అయిపోక ముందే మీ ఇంటికి సరి పోయే బెస్ట్ సౌండ్‌ బార్‌ను ఆర్డర్ చేసేయండి. బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను వినియోగించుకోవడం ద్వారా మరింత ఎక్కువ ఆదా చేసుకోవచ్చు!

Related News

రీస్టార్ట్ చేస్తే ఫోన్ స్పీడ్ పెరుగుతుందా? ఇది తెలిస్తే మళ్లీ ఆ పని చేయరు!

వాషింగ్ మెషీన్లపై అమెజాన్ సంచలన ఆఫర్లు.. రూ.27 వేలకే బ్రాండెడ్ మోడల్!

కోడాక్ కొత్త స్మార్ట్ టీవీ సిరీస్ విడుదల..రేట్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు

ఫేస్‌బుక్ ఈమెయిల్ అడ్రస్ మార్చడం ఎలా? సింపుల్ స్టెప్స్ ఇవే!

5-స్టార్ ఏసీ కొన్నా కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఈ 3 సెట్టింగ్స్ వెంటనే మార్చండి!

మ్యాక్‌బుక్ కొనాలనే డ్రీమ్‌ నెరవేర్చుకునే టైమ్ వచ్చింది.. అమెజాన్ సేల్‌లో రూ.68 వేలకే లభ్యం!

ఛార్జర్లతో పనే లేదు..3 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే పవర్‌ఫుల్ ఫోన్లు!

Big Stories

Advertisement
×