BigTV English

Samsung S21 FE Price Drop: ఆఫర్లు వచ్చాయ్.. కాస్ట్‌లీ ఫోన్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్!

Samsung S21 FE Price Drop: ఆఫర్లు వచ్చాయ్.. కాస్ట్‌లీ ఫోన్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్!

Offers on Samsung S21 FE 5G Smart Phone: మార్కెట్‌‌లో ఆఫర్ల సందడి నడుస్తోంది. ముఖ్యంగా 5G ఫోన్లపై ఈ కామర్స్ సంస్థలు భారీగా డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఫ్లిప్‌కార్ట్ దక్షిణ కోరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజ తయారీ కంపెనీ సామ్‌సంగ్ గెలాక్సీ S21 FE 5G ఫోన్‌పై బిగ్ డీల్ ప్రకటించింది. ఈ ఫోన్‌ను కంపెనీ గతేడాది స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో విడుదల చేసింది. అప్పట్లో దీన్ని రూ.50,000 కంటే తక్కువ ధరతో లాంచ్ చేసింది. ఇప్పుడు మీరు రూ. 30,000 కంటే తక్కువ ధరతో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ S21 FE ఫోన్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్ గురించి వివరంగా తెలుసుకుందాం.


Samsung S21 FE 5G Price
సామ్‌సంగ్ గెలాక్సీ S21 FE 5G స్మార్ట్‌ఫోన్ 8GB + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఎటువంటి ఆఫర్ లేకుండా ఫ్లిప్‌‌కార్ట్‌లో రూ. 29,999కి అందుబాటులో ఉంది. ఫోన్ గ్రాఫైట్, నేవీ కలర్ వేరియంట్లపై ఈ గొప్ప ఆఫర్‌ను అందిస్తోంది.మీరు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయడం ద్వారా రూ.40 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ఇతర ఆఫర్ల గురించి చెప్పాలంటే మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ. 26,000 వరకు తగ్గింపును పొందవచ్చు.

Samsung S21 FE 5G Specifications
ఈ సామ్‌‌సంగ్ గెలాక్సీ S21 FE 6.4 అంగుళాల డైనమిక్ AMOLED 2X 120Hz స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఫోన్ Android 13‌పై రన్ అవుతుంది. ఇందులో 4,500mAh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఫోటోగ్రఫీ కోసం 12MP + 12MP + 8MP బ్యాక్ కెమెరాలు, 32MP సెల్ఫీ కెమెరా ఉంది. IP68 రేటింగ్‌తో వస్తుంది. 2023లో విడుదలైన ఈ ఫోన్ చూడటానికి కాస్త ఓల్డ్‌గా ఉన్నా పర్ఫామెన్స్ పరంగా చాలా బెటర్‌గా ఉంటుంది.


Also Read: అదరగొట్టావ్.. వన్‌ప్లస్ కొత్త ఫోన్.. కెవ్ అనిపిస్తున్న కెమెరా డిజైన్!

అంతేకాకుండా మీరు సామ్‌సంగ్ నుంచి ప్రీమియం ఫీచర్లతో 2024 మోడల్ మొబైల్ కొనుగోలు చేయాలంటే Galaxy F55, M55 స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. అలానే డైలీ యూసేజ్, భారీ గేమింగ్ కోసం S21 FE  ఉత్తమంగా ఉన్నప్పటికీ, మీరు రోజంతా గేమింగ్ చేస్తే అందుకోసం POCO F6, Realme GT 6T, OnePlus 11Rలను కూడా కొనుగోలు చేయవచ్చు. మీరు IP68 రేటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌తో వెళ్లాలనుకుంటే మీరు Motorola Edge 50 Proని కూడా కొనుగోలు చేయవచ్చు.

Tags

Related News

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

Big Stories

×