BigTV English

Cheapest Smart TV: దిమాక్ కరాబ్ ఆఫర్.. రూ.4 వేలకే స్మార్ట్‌ టీవీ!

Cheapest Smart TV: దిమాక్ కరాబ్ ఆఫర్.. రూ.4 వేలకే స్మార్ట్‌ టీవీ!

Cheapest Smart TV: మీరు తక్కువ ధరలో పెద్ద స్క్రీన్ స్మార్ట్ టీవీని ఇంటికి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త ఉంది. ఎందుకంటే మీరు థామ్సన్ బ్రాండెడ్ మోడళ్లపై భారీ తగ్గింపులను పొందవచ్చు. వినియోగదారులు థామ్సన్ ఆల్ఫా స్మార్ట్ టీవీని దాదాపు రూ. 6000 ధరతో ఆర్డర్ చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మంచి స్మార్ట్‌ఫోన్ కూడా ఇంత తక్కువ ధరకు రావడం లేదు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


థామ్సన్ స్మార్ట్ టీవీలో ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో కస్టమర్‌లు ప్రత్యేకమైన డీల్‌లను ఆఫరర్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ అనేక OTT యాప్‌లు, WiFi కనెక్టివిటీకి సపోర్ట్‌తో పెద్ద 24 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుదంది. ఇది కాకుండా పవర్‌ఫుల్ ఆడియో కోసం స్మార్ట్ టీవీలో 20W కెపాసిటీ గల డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి. ఇవి ఆరల్ ఆడియో అనుభవాన్ని అందిస్తాయి.

Also Read: Redmi Note 13 Pro 5G Discount: లిమిటెడ్ డీల్.. 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్‌పై భారీ డిస్కౌంట్!


Thomson TV Offers
థామ్సన్ ఆల్ఫా స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 9,999గా ఉంది. కానీ దీనిపై ఫ్లిప్‌కార్ట్ 36 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీని తర్వాత రూ. 6,399 ధరతో అందుబాటులో ఉంటుంది. అలానే ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లతో డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ బెనిఫిట్స్ దక్కించుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్‌ల కారణంగా దీని ధర రూ.6000కి మారుతుంది.

మీకు కావాలంటే మీరు మీ పాత టీవీని మార్చుకోవడం ద్వారా ఎక్స్ఛేంజ్ తగ్గింపు ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఇది పాత టీవీ వాల్యూ, పర్ఫామెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. దీని ఆధారంగా గరిష్టంగా రూ. 2,000 వరకు తగ్గింపును పొందవచ్చు. చివరగా రూ.4 వేలకే ఇంటికి తీసుకెళ్లొచ్చు.

Also Read: Motorola Edge 50 Launch: మోటో సందడి.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో కొత్త ఫోన్ లాంచ్!

Thomson TV Features
థామ్సన్ స్మార్ట్ టీవీ ఫీచర్లు 300నిట్స్ బ్రైట్‌నెస్‌తో 24 అంగుళాల HD రెడీ (1366×768 పిక్సెల్స్) రిజల్యూషన్‌ను కలిగి ఉన్నాయి. దానితో పాటు వాల్ మౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఇంటర్నల్ వైఫైతో వస్తున్న ఈ టీవీలో రెండు HDMI పోర్ట్‌లు, రెండు USB పోర్ట్‌లు ఉన్నాయి. మంచి ఆడియో కోసం థామ్సన్ ఆల్ఫా స్మార్ట్ టీవీ 20W సామర్థ్యంతో రెండు బాటమ్ ఫైరింగ్ స్పీకర్‌లను కలిగి ఉంది. TV Linux ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో వస్తుంది. ప్రైమ్ వీడియో నుండి YouTube వరకు ప్రతిదానికీ సపోర్ట్ ఇస్తుంది.

Related News

POCO M7 Plus 5G vs Vivo T4x 5G: పోకో, వివో ఫోన్ల గట్టి పోటీ.. ₹17,000 లోపు ధరలో ఏది బెస్ట్?

iPhone 14 Discount: ఐఫోన్ 14పై షాకింగ్ డిస్కౌంట్.. రూ.30000 వరకు తగ్గింపు!

Lava AMOLED 2 vs Moto G45 vs iQOO Z10 Lite: రూ.15000 బడ్జెట్‌లో కొత్త ఫోన్లు.. ఏది కొనుగోలు చేయాలంటే?

Pixel 9 Pro Fold Discount: గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్‌పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.43,000 తగ్గింపు..

HTC Vive Eagle Glasses: వాయిస్ కంట్రోల్‌తో వీడియో, ఫొటోలు తీసే ఏఐ గ్లాసెస్.. హెచ్‌టిసి వైవ్ ఈగల్ లాంచ్

Vivo V60 5G vs Realme 15 Pro 5G: ప్రీమియం మిడ్ రేంజ్‌లో కొత్త ఫోన్లు.. ఏది కొనుగోలు చేయాలి?

Big Stories

×