E-Paper
Advertisement

రూ.1000లోపు బెస్ట్ వైర్‌లెస్.. ఇయర్‌బడ్స్, వెంటనే కొనేయండి

రూ.1000లోపు బెస్ట్ వైర్‌లెస్.. ఇయర్‌బడ్స్, వెంటనే కొనేయండి
Advertisement

GOBOULT Z20 Pro : వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ప్రపంచంలో తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఇచ్చే బ్రాండ్లకు క్రేజ్ ఎప్పుడూ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ముఖ్యంగా మన దేశంలో తయారైన ‘మేడ్ ఇన్ ఇండియా’ గాడ్జెట్లకు ఆదరణ పెరుగుతోంది. ఈ రేస్‌లో బడ్జెట్ కింగ్‌గా నిలిచింది ‘GOBOULT Z20 Pro’. ఏకంగా 60 గంటల అల్టిమేట్ ప్లేటైమ్, క్లియర్ కాలింగ్ కోసం 4 మైకుల సపోర్ట్‌తో వస్తున్న ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ప్రస్తుతం మార్కెట్లో జస్ట్ రూ. 999 కే లభిస్తూ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్‌బడ్స్ లో ఉన్న టాప్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

GOBOULT Z20 Pro పూర్తి ఫీచర్లు:

1. నాన్-స్టాప్ మ్యూజిక్:

వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కొనేటప్పుడు అందరూ చూసే మొదటి ఫీచర్ బ్యాటరీ లైఫ్. గోబోల్ట్ Z20 ప్రో ఈ విషయంలో మిమ్మల్ని అస్సలు నిరాశపరచదు. చార్జింగ్ కేస్‌తో.. కలిపి ఇది ఏకంగా 60 గంటల వరకు అన్‌ఇంటరప్టెడ్ ప్లేబ్యాక్ ఇస్తుంది. అంటే ..ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే చాలు.. ఆఫీస్ జర్నీలు, జిమ్ వర్కౌట్స్, వీకెండ్ మూవీస్ ఇలా వారం రోజుల పాటు ఛార్జర్‌తో పనే ఉండదు! ఇందులో ఉన్న టైప్-సి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వల్ల చాలా త్వరగా చార్జ్ అయిపోతుంది.

2. క్రిస్టల్ క్లియర్ కాలింగ్:

Advertisement

ఫోన్ కాల్స్ ఎక్కువగా మాట్లాడే వారికి ఇది ఒక వరమనే చెప్పాలి. ఇందులో Zen™ Quad Mic ENC టెక్నాలజీని ఉపయోగించారు. అంటే రెండు ఇయర్‌బడ్స్‌లో కలిపి మొత్తం 4 మైక్రోఫోన్లు ఉంటాయి. ఇవి మీరు ట్రాఫిక్‌లో ఉన్నా లేదా రద్దీగా ఉండే బస్టాండ్, ఆఫీసుల్లో ఉన్నా చుట్టుపక్కల వచ్చే బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను స్మార్ట్‌గా ఫిల్టర్ చేస్తాయి. దీని వల్ల అవతలి వారికి మీ వాయిస్ చాలా స్పష్టంగా, ల్యాగ్ లేకుండా వినిపిస్తుంది.

3. అదిరిపోయే సౌండ్ & డీప్ బేస్:

గోబోల్ట్ బ్రాండ్ ఎప్పుడూ ఆడియో క్వాలిటీలో.. కాంప్రమైజ్ అవ్వదు. ఈ Z20 ప్రో మోడల్‌లో పవర్‌ఫుల్ 10mm రిచ్ బేస్ డ్రైవర్స్ ఇచ్చారు. మీరు హెవీ బేస్ ఉన్న సాంగ్స్ విన్నా, మెలోడీలు విన్నా సౌండ్ క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుంది. మ్యూజిక్‌లోని ప్రతి బీట్ చాలా పంచ్‌గా, క్లారిటీతో చెవులకు అందుతుంది. హై-వాల్యూమ్‌లో కూడా డిస్టార్షన్ లేకుండా పాటలను ఎంజాయ్ చేయవచ్చు.

4. గేమర్స్ కోసం ప్రత్యేకంగా:

Advertisement

మీరు మొబైల్‌లో BGMI లేదా ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఆడేవారైతే మీకు ఇయర్‌బడ్స్ లో వచ్చే ఆడియో ల్యాగ్ గురించి బాగా తెలిసే ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెడుతూ ఇందులో 45ms లో-లేటెన్సీ గేమింగ్ మోడ్ ఇచ్చారు. దీని వల్ల గేమ్ ఆడేటప్పుడు ఎనిమీస్ ఫుట్‌స్టెప్స్ గానీ, గన్ సౌండ్స్ గానీ ఎలాంటి డిలే లేకుండా రియల్ టైమ్‌లో పర్ఫెక్ట్‌గా వినిపిస్తాయి.

5. స్టైలిష్ డిజైన్ :

ఈ ఇయర్‌బడ్స్ చాలా లైట్‌వెయిట్‌గా ఉండి, చెవుల్లో పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతాయి. ఎక్కువ సమయం పెట్టుకున్నా చెవులు నొప్పి పెట్టవు. అంతేకాదు.. వీటికి IPX5 వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది. కాబట్టి మీరు జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ.. చెమట పట్టినా లేదా హఠాత్తుగా వచ్చే చిన్నపాటి చినుకుల్లో తడిసినా ఈ బడ్స్ అస్సలు పాడవవు. ఇందులో బ్లూటూత్ 5.3 (v5.3) వాడటం వల్ల ఫోన్‌తో కనెక్టివిటీ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. జస్ట్ కేస్ ఓపెన్ చేయగానే మీ ఫోన్‌కు కనెక్ట్ అయిపోతుంది.

మీకు రూ.1000 లోపు అల్టిమేట్ బ్యాటరీ బ్యాకప్, అద్భుతమైన కాలింగ్ క్వాలిటీ, ల్యాగ్ లేని గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే ‘మేడ్ ఇన్ ఇండియా’ ప్రొడక్ట్ కావాలనుకుంటే.. GOBOULT Z20 Pro ఒక బెస్ట్ ఆప్షన్. ఈ ప్రైస్ రేంజ్‌లో క్వాడ్ మైక్ ఫీచర్ దొరకడం చాలా రేర్.

జస్ట్ రూ. 999 బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లను అందిస్తూ ఈ ఇయర్‌బడ్స్ ప్రస్తుతం ఆన్‌లైన్ సేల్స్ లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

Tags

Related News

రూ.1037కే మిక్సీ గ్రైండరా? ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న ఈ క్రేజీ ఆఫర్ అసలు మిస్ కావద్దు!

క్షణాల్లోనే ఈజీగా కేకులు,పిజ్జాలు రెడీ.. పిజియన్ ఓటీజీ స్పెషల్స్ ఇవే!

రూ.7890కే 7 కేజీ వాషింగ్ మెషీన్..డోంట్ మిస్

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్..ఫాస్ట్‌ట్రాక్ ఆప్టిమస్ ప్రో స్పెషల్స్ ఇవే!

స్టైలిష్ లుక్,బిగ్ బ్యాటరీతో ఫైర్-బోల్ట్ హరికేన్ స్మార్ట్‌వాచ్ విడుదల!

ఫిలిప్స్ నుంచి అదిరిపోయే..బ్లూటూత్ స్పీకర్! ధర కూడా చాలా తక్కువ

పొరపాటున ఫోటోలు డిలీట్ అయ్యాయా? ఇలా రికవర్ చేసుకోండి!

ప్లే స్టోర్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలు చెక్ చేయండి!

Big Stories

Advertisement
×