BigTV English

HP H150 Wireless Earbuds: రూ.499కే HP బ్రాండెడ్ ఇయర్‌బడ్స్..మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఆఫర్ ప్రైస్

HP H150 Wireless Earbuds: రూ.499కే HP బ్రాండెడ్ ఇయర్‌బడ్స్..మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఆఫర్ ప్రైస్

HP H150 Wireless Earbuds: టెక్ ప్రపంచంలో అసాధ్యాన్ని సాధ్యం చేస్తూ HP ఒక సర్ప్రైజ్ ఆఫర్ ప్రకటించింది. సాధారణంగా ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్ల తయారీలో నిపుణత గల ఈ దిగ్గజ బ్రాండ్‌ ఇప్పుడు బడ్జెట్‌ ఇయర్‌బడ్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. అద్భుతమైన క్వాలిటీతో కూడిన HP H150 True Wireless Earbuds కేవలం రూ.499కి లభిస్తున్నాయంటే నిజంగా షాక్‌తో పాటు సంతోషం కలిగించే విషయమని చెప్పవచ్చు. దీని అసలు ధర రూ.2,499 కాగా ప్రస్తుతం 80% తగ్గింపుతో అమ్ముతున్నారు. ఈ సేల్ చూస్తుంటే ఇది ఏదైనా ఫ్లాష్ డీల్‌? లేక HP వేరే కంపెనీలకు ఛాలెంజ్ విసిరిందా అనిపిస్తుంది. ఈ సెన్సేషనల్ లాంచ్ గురించి మరిన్ని వివరాలను ఇక్కడ చూద్దాం.


బ్లూటూత్ కనెక్టివిటీ & స్మార్ట్ ఫింగర్‌ప్రింట్ టచ్
ఈ HP H150 ఇయర్‌బడ్స్‌లో లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీ ఉండడం విశేషం. మ్యూజిక్ ప్లే చేయడం, కాల్స్ అటెండ్ అవ్వడం, వాయిస్ అసిస్టెంట్‌ను యాక్టివేట్ చేయడం అన్నీ కూడా సింగల్ టచ్ ద్వారా నిర్వహించుకోవచ్చు. ఈ ఫింగర్‌ప్రింట్ టచ్ సెన్సార్ వినియోగదారులకి హ్యాండ్స్‌ఫ్రీ అనుభూతిని ఇస్తుంది. టచ్ ఆధారంగా మల్టీ-ఫంక్షన్ కంట్రోల్ ఉపయోగించవచ్చు.

డిజిటల్ Active Noise Cancellation (ANC)
బహిరంగ ప్రదేశాల్లో మ్యూజిక్ వినేటప్పుడు రహదారి శబ్దాలు, చుట్టుపక్కల ఉన్న నాయిస్ డిస్టర్బ్ చేయవచ్చు. కానీ HP H150లో ఉన్న డిజిటల్ Active Noise Cancellation ఫీచర్ వల్ల బయట నాయిస్‌ పూర్తిగా కట్ అవుతుంది. ఫోన్ కాల్స్ క్లీన్ ఆడియోతో వినిపిస్తాయి. Zoom మీటింగ్‌ల నుంచి జిమ్ వర్కౌట్స్ వరకూ అన్ని సందర్భాల్లో ఇది చక్కగా పనిచేస్తుంది.


Read Also: Ambani Brothers: అప్పుల్లో ఉన్న తమ్ముడికి సహాయం చేయని …

7 గంటల బ్యాటరీ ప్లేబ్యాక్
ఇవి బడ్జెట్ ఇయర్‌బడ్స్ అయినప్పటికీ, బ్యాటరీ బ్యాకప్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు HP. ఒకసారి ఛార్జ్ చేస్తే నిరంతరంగా 7 గంటలపాటు మ్యూజిక్ ప్లే అవుతుంది. చార్జింగ్ కేస్‌ తో కలిపితే 20 గంటలకు పైగా ప్లేబ్యాక్ టైమ్ వస్తుంది. ఇది లాంగ్ ట్రావెల్స్, ఆఫీస్ వర్క్స్, గేమింగ్ సెషన్స్ all day use కి పర్ఫెక్ట్.

IPX3 వాటర్ రెసిస్టెంట్ డిజైన్
ఇది చిన్న విషయం కాదు. బడ్జెట్ ఇయర్‌బడ్స్‌లో IPX3 వాటర్ రెసిస్టెన్స్ అంటే నిజంగా గొప్ప విషయం. వర్షంలో, తడి అయినా సరే, జిమ్‌లో స్వెట్ అయినా సరే, ఈ ఇయర్‌బడ్స్‌కు ఎలాంటి నష్టం జరగదు. ఇది టెక్నాలజీ ప్రియులకు విశ్వసనీయతను కలిగిస్తుంది.

స్టైల్‌కి మారిన సౌండ్‌
HP H150 డిజైన్ స్టైలిష్‌గా ఉండటం, బ్లూ కలర్‌లో స్పెషల్ లుక్ ఇవ్వడం స్పెషల్ హైలైట్. ఇయర్‌లో వేసుకునేలా కంపాక్ట్‌గా, లైట్‌వెయిట్‌గా ఉండడం వలన ఎక్కువ సమయం పెట్టుకున్నా ఇబ్బంది ఉండదు. వర్కౌట్, వాకింగ్, ట్రావెలింగ్ ఎటూ, ఎలాంటి అసౌకర్యం ఉండదు.

సంవత్సరం వారంటీ
రూ.499కి ఇంతటి బ్రాండ్‌డ్ ప్రాడక్ట్‌ అందించడమే కాదు, దీనికి పైగా సంవత్సరపు HP లిమిటెడ్ వారంటీ కూడా ఉంది. అంటే మీరు తక్కువ ఖర్చులో వాడగలిగే హై క్వాలిటీ ప్రోడక్ట్‌తో పాటు భరోసా కూడా పొందగలుగుతారు.

షేక్ చేస్తున్న ధర: రూ.499 మాత్రమే!
సాధారణంగా రూ.2,499కి అమ్మే HP H150 ఇప్పుడు 80% తగ్గింపుతో కేవలం రూ.499కి లభిస్తోంది. ఇది మామూలు ఆఫర్ కాదు. Amazon, Flipkart లాంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ఈ ఆఫర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది.

ఇతర బ్రాండ్స్‌కి సవాల్
ఈ ధరలో HP లాంటి బ్రాండ్ ఇయర్‌బడ్స్ ఇవ్వడం ఇతర బ్రాండ్స్‌కి గట్టి పోటీ పెరుగుతోంది. బడ్జెట్ ఇయర్‌బడ్స్ తయారీలో boAt, Boult, Realme వంటి కంపెనీలను ఇది డామినేట్ చేస్తుందని చెప్పవచ్చు.

Related News

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Motorola Edge 70 Ultra 5G: మోటరోలా భారీ ఎంట్రీ.. కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే అన్నీ టాప్ క్లాస్!

iPhone history: ప్రపంచాన్ని మార్చిన ఐపోన్ ఎవరు కనిపెట్టారు? ఎప్పుడు మొదలైంది?

Macbook Air ipad Air : ఆపిల్ సూపర్ డీల్స్.. తగ్గిన ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ధరలు

Vivo new phones 2025: ఈ నెలలో వివో లాంచ్ చేసిన 4 కొత్త ఫోన్లు.. ధరలు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు

OnePlus Nord CE5: వన్‌ప్లస్ నార్డ్ సిఈ5.. ఈ ఫోన్‌కి పోటీదారులే లేరు!

Samsung Galaxy: స్మార్ట్‌ఫోన్ పై మైండ్‌బ్లోయింగ్ ఆఫర్! 22 వేల ఫోన్ ఇప్పుడు 13 వేలకే దొరుకుతుంది!

Big Stories

×